Home
Bollywood News
Bollywood News News
-
‘దిల్ చాహ్ తా హై’కి 20 ఏళ్ళు
(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా… -
“ఇదే చివరి వీడియో” : జాన్వీ కపూర్
జాలీ గాళ్ జాన్వీ మరోసారి తన ‘అక్సా గ్యాంగ్’తో జనం ముందుకొచ్చేసింది. ‘ఖయామత్’ అంటూ ప్రత్యేకంగా ప్రజెంట్ చేసింది లెటెస్ట్ వీడియోని. తన క్రూతో కలసి యమ సరదాగా డ్యాన్స్ చేస్తూ జాన్వీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ హంగామాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అల్కా యాజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అప్పట్లో పాడిన క్లాసిక్ సాంగ్ ‘ఖయామత్’ బాణీలకు బాలీవుడ్ భామ తనదైన రీతిలో ఊగిపోయింది! జాన్వీ కపూర్ బస చేసిన ఖరీదైన… -
స్పోర్ట్స్ డ్రామాలో సోనమ్ రెమ్యూనరేషన్ 11 రూ॥
ఈ మధ్యే కరీనా కపూర్ ఓ సినిమాలో నటించేందుకు 12 కోట్లు డిమాండ్ చేసింది! మరో సినిమాలో భర్త రణవీర్ తో రొమాన్స్ చేసేందుకు దీపికా ఒప్పుకోలేదట! కారణం, ఆమె అడిగినంత ఫీజు నిర్మాతలు ఇవ్వకపోవటమే! బాలీవుడ్ లో డబ్బు కారణంగా సినిమాల్ని బ్యూటీస్ రిజెక్ట్ చేయటం కొత్తేం కాదు. పైగా బీ-టౌన్ ముద్దుగుమ్మలు రోజురోజుకి రేటు పెంచేస్తున్నారు కూడా! కానీ, సోనమ్ కపూర్ కేవలం 11 రూపాయలు తీసుకుని ఓ చక్కటి సినిమా చేసింది… ‘భాగ్… -
‘బెల్ బాటమ్’ స్టార్ బ్లాక్ టికెట్ కథ!
సినిమా రంగంలోకి ఎంటరై ఏదో ఒక శాఖలో స్థిరపడాలంటే… ముందు సినిమా పట్ల పిచ్చి ఉండాలి! అది ఉన్న వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు! అక్షయ్ కుమార్ జీవితంలోనూ అదే జరిగింది!‘ఖిలాడీ’ స్టార్ గా పేరు తెచ్చుకున్న అక్కీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్. కానీ, ఆయన ఈ స్థితికి ఊరికే రాలేదు. దశాబ్దాల పాటూ పడిన శ్రమ ఉంది. అంతకంటే ముందు చిన్న నాటి సినిమా పిచ్చి ఉంది! దాని… -
కంగనాపైకి చెప్పు విసిరిన మహేశ్ భట్!?
కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే! నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, కంగనా ఏనాడూ మహేశ్ ని,… -
మాజీ ప్రధాని అవతారంలో మాజీ విశ్వ సుందరి! గుర్తు పట్టలేకపోతోన్న ప్రేక్షకులు…
అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె ‘బెల్ బాటమ్’ మూవీలో ఇందిరా గాంధీగా కనిపించనుంది! మామూలుగా అయితే, ట్రైలర్ చూసిన చాలా మంది ఆమెని అసలు పోల్చుకోలేకపోయారు. తెర మీద కేవలం ఇందిరమ్మే కనిపించింది. ఎక్కడా లారా కనిపించలేదు. అంత అద్భుతంగా నటన, డైలాగ్ డెలివరీ, అన్నిటి కంటే ముఖ్యంగా… -
తాను చేసిన పనికి… సారీ చెప్పిన సారా!
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది! సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్… -
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బ్యూటీకి మళ్లీ షాక్!
బాలీవుడ్ కి, డ్రగ్స్ కి ఉండే సంబంధం ఈనాటిది కాదు. సంజయ్ దత్ మొదలు చాలా మంది బడా సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించిన వారే. అయితే, డ్రగ్స్ తీసుకోవాలంటే తెచ్చే వారు కూడా ఉండాలి కదా? అలా డ్రగ్స్ సరఫరాలో కాంట్రవర్సీలు, కేసుల పాలైన బీ-టౌన్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ఈ మధ్యే రియా చక్రవర్తి మత్తు పదార్థాల ఆరోపణలతో జైలుకి వెళ్లొచ్చింది. అయితే, ఆమె కంటే ముందే 2016లో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది మమతా కులకర్ణి.… -
మాధవన్ నుంచీ వరుణ్ ధావన్ దాకా… శిల్పాకు సినీ సెలబ్స్ మద్దతు!
రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని… -
‘పఠాన్’గా రాబోయే ముందే… కింగ్ ఖాన్ కండల ప్రదర్శన మొదలెట్టాడా?
చాలా మంది హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఓ చిట్కా ప్రయోగిస్తారు! ఘాటైన ఫోటోషూట్ ఏర్పాటు చేసి… టాప్ లెస్ గా ఫోజిస్తారు! ఇంకేముంది… జనం గగ్గోలు పెట్టేస్తారు. కావాల్సింది కూడా అదే కదా…. ఒకప్పుడు హీరోయిన్స్ కే పరిమితం అయిన టాప్ లెస్ టెక్నిక్ గత కొంత కాలంగా హీరోలకు కూడా ఉపయోగపడుతోంది. అయినా టాప్ లెస్ ఫోజుల గురించి మాట్లాడుకుంటుంటే… వెంటనే గుర్తొచ్చే బాలీవుడ్ కండల వీరుడు ఎవరు? సల్మానే!…
తాజావార్తలు
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!