బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం.. స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. కొన్నిసార్లు ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పి నెటిజన్ల ప్రసంశలు అందుకుంటుంది. అయితే ఇవన్నీ చాలా చిన్నవి అని తాను…
బాలీవుడ్ భామ దిశా పటానీ అందం గురించి, ఆమె వ్యాయామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇంతకుముందు సీకే బ్రాండ్ లోదుస్తుల ప్రచారంతో మంటలు పెట్టేసిన దిశా ఇప్పుడు బీచ్ లలోను, జిమ్ లోనూ వ్యాయామాలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ఇటీవలే అమ్మడు జిమ్ చేస్తున్న వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసినవారందరు అమ్మడు మోటివేట్ చేస్తుందా..? లేక మంటలు పుట్టిస్తుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఆ వీడియోలో ఏముంది అంటే.. దిశా…
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్గుగుమ్మ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు…
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్లపై…
వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి…
యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు. విశేషం ఏమంటే… గ్రాండ్ గా లీడ్…