BN Reddy: తెలుగునాట ‘బ్రదర్’ అన్న పిలుపు వినగానే, మనకు నటరత్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ‘బ్రదర్’ అన్న మాటను ఎన్టీఆర్, ఏఎన్నార్ పరస్పరం పిలుచుకోవడం ద్వారా తెలుగు చిత్రసీమలో పాపులర్ చేశారని చెప్పక తప్పదు. అయితే, ఆ మాట వినగానే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి కారణం, ఆయన తనకు పరిచయమైన వారిలో తొంభై శాతం మందిని ‘బ్రదర్’ అంటూనే సంబోధించేవారు. అందువల్ల ‘బ్రదర్’ అనగానే అన్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. అయితే ఆ మాటను […]
Manjula Ghattamaneni: తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలు నటించడం అన్నదానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కూతురు భువనేశ్వరి (చంద్రబాబు నాయుడు భార్య) బాలనటిగా ‘మనుషుల్లో దేవుడు’ చిత్రంలో కాసేపు తెరపై శ్రీకృష్ణునిగా కనిపించారు. ఆ తరువాత ‘దానవీరశూర కర్ణ’ కోసం ఓ పాటను పురంధేశ్వరి, భువనేశ్వరిపై చిత్రీకరించినా, ఎందుకనో ఆ సాంగ్‌ను సినిమాలో తొలగించారు. ఎన్టీఆర్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా భావించే కృష్ణ సైతం తన రెండో కూతురు మంజులను బాలనటిగానటింప […]
Geetu Royal: ఆదివారం బిగ్ బాస్ 6 నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్‌కు ముందు నాగార్జునతో స్టేజ్ మీద కనిపించిన గీతూ తనని బయటకు పంపించకండి అంటూ తెగ ఏడ్చేసింది. అంతేకాదు విన్నర్ లేదా టాప్ 3లో ఉండాలని కలలు కన్న గీతూ టాప్ 10లో లేకుండా పోవడం పై బాగా ఫీల్ అవుతోందట. దీంతో బిగ్ బాస్ అయ్యే వరకూ ఎవరికి కనపడనని నాగార్జునతో చెప్పిన గీతూ ఆ పై బిగ్ […]
తమిళంలో విజయం సాధించిన 'చేరన్ పాండియన్' సినిమా ఆధారంగా రూపొందిన 'బలరామకృష్ణులు' కూడా రవిరాజా దర్శకత్వంలో వెలుగు చూసిందే. ఈ చిత్రం 1992 నవంబర్ 7న జనం ముందు నిలచింది.
తేనె కన్నా తియ్యనిది... తెలుగు భాష' అంటూ మనం పొంగిపోతూ పాడుకుంటూ ఉంటాం. అయితే తెలుగులోని తీయదనాన్ని నిజంగా గ్రోలినవారు పరభాషకు చెందినవారేనని పెద్దలు చెబుతారు. తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి 'తెలుంగు తీయదనం' గురించి చెప్పిన వైనాన్ని ఏ తమిళుడూ మరచిపోరాదంటారు విలక్షణ నటుడు కమల్ హాసన్.
Trivikram: ఈ తరం ప్రేక్షకులు 'మాటల మాంత్రికుడు' అని దర్శకరచయిత త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు.
Tarun Bhaskar:చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు! కొందరు తక్కువ సినిమాలు తీసినా, మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. మరికొందరు ఎన్ని చిత్రాలు చేసినా, జనాల్లో గుర్తింపు పొందలేరు. నటదర్శకరచయిత తరుణ్ భాస్కర్ నిస్సందేహంగా మొదటి కోవకు చెందుతారు.
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణకు వారి కన్నవారు ఏ ముహూర్తాన 'బాలకృష్ణ' అని పేరు పెట్టారో కానీ, వయసు పెరిగే కొద్దీ ఆయన మరింత బాలునిగా తయారవుతున్నారు.