Nandamuri Kalyan Ram (born 5 July 1978) is an Indian actor and film producer who works in Telugu cinema. He is the son of actor-politician Nandamuri Harikrishna.
నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. కోవెలముడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి […]
Spider- Man: అరబ్ కంట్రీలో 'స్పైడర్ మేన్'కి కొత్త చిక్కు వచ్చిపడింది. అదీ సెన్సార్ కారణంగా... నిజానికి దేశదేశానికీ మధ్య సినిమా సెన్సార్ బోర్డ్ రూల్స్ లో తేడా ఉంటుంది. అరబ్ ఎమిరేట్స్ లో సెన్సార్ నిబంధనలు బాగా కఠినంగా ఉంటాయి. దీంతో 'స్పైడర్ మేన్: అక్రాస్ ద స్సైడర్ వర్స్' సినిమాకు చిక్కులు తప్పలేదు.
Happy Birthday Director Koratala Siva : (కొరటాల శివ పుట్టిన రోజు 15th) రైటర్ గా అతి కొద్ది సినిమాలతోనే తానేమిటో నిరూపించుకున్న కొరటాల శివ తొందరానే మెగాఫోన్ పట్టేశాడు. హిట్టు మీద హిట్టు కొట్టేశాడు. అయితే ఐదో సినిమా మాత్రం తనని బాగా నిరాశ పరచింది. అందుకే ఆరో సినిమాని ఎలాగైనా హిట్ చేయాలని తెగ ఆరాట పడిపోతున్నాడు. జూన్ 15న కొరటాల శివ బర్త్ డే. తనకి బర్త్ డే విషెస్ చెబుతూ […]
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది.
Music Director Chakri: కుర్రకారును కిర్రెక్కించే బాణీలతో భలేగా సాగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అప్పట్లో చక్రి సంగీతంలో రూపొందిన వందలాది గీతాలు సంగీత ప్రియులను అలరించాయి.
Indrajalam: ‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన, జైక్రిష్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఇంద్రజాలం’. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
Marvel Movies: జేమ్స్ కేమరాన్ 'అవతార్' సినిమా తదుపరి భాగాలు చూడాలని అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. అయితే 'అవతార్' సిరీస్ కు అవరోధాలు ఎదురవుతున్నాయట. 'అవతార్'తో పాటు మార్వెల్ మూవీస్ కూ ఈ ఆటంకం తప్పటం లేదు. ఎందుకో చూద్దాం..