తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు.
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు.
Punyavanthi: నటరత్న యన్.టి.రామారావు తనను నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని ప్రతీతి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి యన్టీఆర్ ముందుండేవారు. అలా ఎందరికో ఆయన బాసటగానూ నిలిచారు.
Tollywood: ఒకప్పుడు హిందీ చిత్రసీమలో ఏ ట్రెండ్ నడుస్తుంటే, దానిని సౌత్ సినీజనం గుడ్డిగా అనుసరించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. సౌత్ ట్రెండ్ ను ఫాలో అవడానికి బాలీవుడ్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలోని విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని అనుసరించడానికి హిందీ సినీజనం సై అంటున్నారు.
Hansika Motwani: గత కొంత కాలంగా సింధీ భామ హన్సిక మోత్వానీ పెళ్ళి కుదిరిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తోంది. దాంతో పెళ్లికొడుకు ఎవరు? పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనే పలు సందేహాలు అందరినీ వెంటాడాయి. తాజాగా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్త ఎవరనేది రివీల్ చేసింది. ఈఫిల్ టవర్ ముందు తన ఫియాన్సీ లవ్ ప్రపోజ్ చేస్తున్న […]
Prathibimbalu: మహానటుడు అక్కినేని 40 సంవత్సరాల క్రితం నటించిన 'ప్రతిబింబాలు' సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయింది. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాను రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో 2కె హెడి రిజల్యూషన్ తో విడుదల చేయబోతున్నారు.
Nivedha Thomas: చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అయినా ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వెదజల్లింది. పలు భాషల్లో పరిణతి చెందిన నటిలా రాణిస్తోంది. నివేదా థామస్ 1995 నవంబర్ 2న చెన్నైలో జన్మించింది. ఆమె కన్నవారు కేరళకు చెందినవారే అయినా, మద్రాసులో […]
తన తాజా చిత్రం ‘పఠాన్’పైనే షారుఖ్ ఖాన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం మదిని గెలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక […]
ఇటీవల విడుదలైన చిరంజీవి 'గాడ్ ఫాదర్', అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' సినిమాల జయాపజయాలను పక్కన పెడితే వాటిలో నటించిన సత్యదేవ్ కి మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఓ వైపు హీరోగా చేస్తూనే ఈ రెండు సినిమాలలో కీరోల్స్ పోషించాడు సత్యదేవ్.