పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా వైబ్స్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘OG’. సాహో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం, OG గ్యాంగ్ స్టర్ డ్రామా అవ్వడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా OG మూవీకి ఇచ్చినన్ని […]
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన […]
జై బాలయ్య నినాదంతో థియేటర్లు హోరెత్తడానికి మరో రెండు నెలల సమయం ఉంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అప్పటి వరకు జై బాలయ్య స్లోగాన్ వినిపించే అవకాశాలు లేవు కానీ ఏ సినిమా రిలీజ్ అయిన సరే.. థియేటర్లో మాత్రం జై బాలయ్య స్లోగాన్ ఉండాల్సిందే. అలాగే బాలయ్య ఏదైనా ఈవెంట్‌కు వస్తే.. జై బాలయ్య నినాదంతో ఆడిటోరియం దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు ఎనర్జిటిక్ […]
69న నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి గాను రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కానీ […]
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం తిరుగుతూ ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నార్త్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్ […]
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లో ఉంటుంది. 2021లో డివైడ్ టాక్‌తో మొదలైన పుష్పరాజ్ వేట… 350 కోట్ల దగ్గర ఆగింది. అందుకే ఇప్పుడు పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. అందుకు తగ్గట్టే ఊహించని మార్పులతో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుక్కు. […]
ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాల కలెక్షన్స్ ని […]
అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా […]
జైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న క్యామియో రోల్ ప్లే చేసిన హీరోకి ఇంత పేరు రావడం ఇదే మొదటిసారి. నరసింహ పాత్రలో నటించిన శివన్న, జైలర్ సినిమా క్లైమాక్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కి కట్టి పడేసాడు. ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ శివన్న ఎంట్రీని […]
69వ నేషనల్ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో పది నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 2021 బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోని, ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ గా నటించి, అందరినీ మెప్పించిన అల్లు అర్జున్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంశలు […]