69న నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోని నిలబడింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా, తమిళ సినిమా గుర్తొచ్చేవి… ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా గుర్తొచ్చేలా చేసారు మన దర్శకలు, నిర్మాతలు, హీరోలు, సినీ అభిమానులు. పది నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా ఆగమనాన్ని ఘనంగా చాటింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్’కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో […]
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో […]
69న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. బెస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఒకప్పుడు ప్రాబబుల్స్ లో కూడా లేని చోటు నుంచి ఇప్పుడు ఒకే ఏడాది పది నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించిప్పటి నుంచి కోలీవుడ్ లో మా సినిమాలని అన్యాయం జరిగింది, ఈ సినిమాలకి […]
తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత […]
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 560 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే […]
ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రెస్టీజియస్ ఆస్కార్ కి కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక […]
2023 సంక్రాంతికి ‘తునీవు’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ కొట్టాడు తల అజిత్. కోలీవుడ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన తునీవు సినిమాతో అజిత్ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే అజిత్ తన నెక్స్ట్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా […]
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫీషియల్ గా లాంచ్ చేయడం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్త వార్త SSMB 29 గురించి వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు జోరుగా వినిపిస్తోంది. ఇక సెకెండ్ లీడ్‌లో హాలీవుడ్ హీరోయిన్ జెన్నా […]