కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి, అక్కడ హిట్ అయ్యి తర్వాత వైల్డ్ ఫైర్ లా పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి కొన్ని రోజుల పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల బాక్సాఫీస్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సప్తమీ గౌడ. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర్ ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అంతటి హైప్ ని మైంటైన్ చేస్తున్న […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కి వారం ముందు వరకూ అసలు ఎలాంటి బజ్ లేదు. రజినీ సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు ఏంటి అని ప్రతి ఒక్కరూ అయోమయంలో పడ్డారు. ఓపెనింగ్స్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోసి, ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది ‘హుకుమ్’ సాంగ్. అనిరుద్ ఎలక్ట్రిఫయ్యింగ్ ట్యూన్ కి, సూపర్బ్ సుబు రాసిన లిరిక్స్ ఒక్కసారిగా రజినీకాంత్ మేనియాని […]
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాగా నిలిచిన ‘వకీల్ సాబ్’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. పింక్ సినిమాలో లేని హీరోయిజం పవన్ కళ్యాణ్ కోసం తెచ్చి, దాన్ని పర్ఫెక్ట్ గా కథతో బాలన్స్ చేసాడు వేణు శ్రీరామ్. ఈ కారణంగా వేణు శ్రీరామ్ కి తెలుగులో విసరగా ఆఫర్స్ వచ్చేస్తాయని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తో […]
టాలీవుడ్‌లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు మాత్రం అసలు కనిపించకుండానే ఫేడవుట్ అయిపోతారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం సక్సెస్ రాకపోయినా ఒక్క చూపుతోనే ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసేస్తారు. అలాంటి బ్యూటీనే సాక్షి వైద్య అని చెప్పొచ్చు. ఈ క్యూటీ బ్యూటీ అందానికి ఫిదా అవాల్సిందే. ఒక హీరోయిన్‌కు ఏమేం కావాలో అన్ని సాక్షిలో ఉన్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఉంటుంది అమ్మడి గ్లామర్. అందుకే ఫస్ట్ సినిమాతోనే అఖిల్ సరసన […]
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా… సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడేలా చేసాయి. ఈ రెండు సినిమాలు దాదాపు 1110 కోట్లు రాబట్టి నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో సినిమా బిజినెస్ చేసే అన్ని వర్గాలు ఆగస్టు నెలని గోల్డెన్ పీరియడ్ గా చూస్తున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రం రాబోయే నెల రోజుల్లో ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని ఒక మాస్ […]
మెగా బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. అయితే అందరి హీరోల్లా కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే.. రియాల్టీకి దగ్గర ఉండే సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ముకుంద సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్.. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘కంచె’ సినిమాతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యంగా సినమాలు చేస్తూ వచ్చాడు. చివరగా గద్దలకొండ గణేష్ సినిమాలో […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు సిసలైన పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది పవన్ స్టార్ ఆర్మీ. ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ అయిపోయింది. కామన్ డీపీ, గుడుంబా శంకర్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇక పవన్ కొత్త సినిమాల నుంచి ట్రిపుల్ ధమాకా రాబోతోంది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ […]
ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా […]
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… జక్కన్నగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజమౌళి, ఈరోజు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమా బౌండరీలు దాటించిన రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు చాలా స్ట్రాంగ్ గా, విలన్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. రాజమౌళి హీరోలు కోట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు, దేశాలు దాటి అభిమానులని సంపాదించుకుంటారు […]