లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ పై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. శివ నిర్వాణ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఖుషి సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే శివ నిర్వాణ చేసిన టక్ జగదీష్, సమంత చేసిన శాకుంతలం, […]
పాన్ ఇండియా టాప్ టెన్ స్టార్స్ లిస్ట్ తీస్తే… అందులో నలుగురు టాలీవుడ్ హీరోలే ఉంటారు. అసలు పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిందే ప్రభాస్, రాజమౌళి. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌నే. బాహుబలితో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ షూటింగ్ ఏ టైం లో స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ… అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లీకుల రూపంలో దొరుకుతుంది. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు, శ్రీకాంత్ క్యారెక్టర్ రివీల్, రాజీవ్ కనకాల రివీల్, ఎలాంటి […]
ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలకు ఎంతో కీలకంగా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చివరగా ఎఫ్ 3తో సోసో రిజల్ట్ అందుకున్నప్పటికీ… ‘గని’ సినిమాతో మెప్పించలేకపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా […]
అఖండ, వీరసింహారెడ్డితో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన భగవంత్ కేసరి ఫస్ట్ […]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. థియేటర్ల దగ్గర జరగబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ఆ బుకింగ్స్ పూర్తి స్థాయిలో కాదు… పైగా ఇండియాలో కూడా కాదు. […]
రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ రమేష్ వర్మ. రీమేక్ చేసినా కూడా ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ అవ్వకుండా రాక్షసుడు సినిమా చేసిన రమేష్ వర్మ… తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడిగా మారి 2009లో వచ్చిన నాని-తనీష్ నటించిన రైడ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రమేష్ వర్మకి హిట్ అనే మాటే తెలియదు. మాస్ మహారాజా రవితేజ ‘వీర’ సినిమా […]
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. […]
ఆగస్టు 22న చిరు బర్త్ డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా పండగలా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగల కన్నా ఆగస్టు 22న బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ని చేస్తారు మెగా ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు, చిరు సన్నిహిత వర్గాలు కూడా సోషల్ మీడియాలో చిరుకి బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈరోజు చిరు వింటేజ్ ఫోటోలు, ఫ్యాన్ మేడ్ ఎడిట్ లు, […]
కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా […]