Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajinikanth Jailer Movie Continues Its Dream Run Even In Third Week

Rajinikanth: 600 కోట్లు… జైలర్ ఊచకోత కొనసాగుతూనే ఉంది

NTV Telugu Twitter
Published Date :August 25, 2023 , 12:59 pm
By Shiva Kranthi
Rajinikanth: 600 కోట్లు… జైలర్ ఊచకోత కొనసాగుతూనే ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాల కలెక్షన్స్ ని సెకండ్ వీక్ లో క్రాస్ చేసిన జైలర్ సినిమా, ఇప్పుడు కోలీవుడ్ లో రోబో 2.0 తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెకండ్ ప్లేస్ లో ఉంది. తమిళ, తెలుగు, ఓవర్సీస్ మర్కెట్స్ లో జైలర్ సినిమాకి పోటీ ఇచ్చే సరైన సినిమా ఈ వీక్ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ వీకెండ్ కూడా రజినీకాంత్ ర్యాంపేజ్ కొనసాగనుంది. ఇప్పటికే 580 కోట్లకి పైగా రాబట్టిన జైలర్ సినిమా ఈ వీకెండ్ ముగిసే సరికి 600 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ. ఇదే జరిగితే జైలర్ సినిమాని ఇప్పట్లో వేరే హీరో అందుకోవడం కష్టం.

నిజానికి రజినీకాంత్ హిట్ స్ట్రీక్ లో ఏం లేడు… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. జైలర్ సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ ని కూడా చేయలేదు. వారం రోజుల ముందు చేసిన ఆడియో లాంచ్, హుకుమ్ సాంగ్ లు మాత్రమే ప్రమోషన్స్ లో కిక్ ఇచ్చాయి. ఇలాంటి టైంలో కూడా  మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా, రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. రజినీకాంత్ పుణ్యమాని 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా చేసిన దర్శకుడిగా నెల్సన్ పేరు కోలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. నెల్సన్ కన్నా ముందు శంకర్ ఈ రేర్ ఫీట్ ని సాధించాడు. శంకర్ కూడా ఈ ఫీట్ ని రజినీకాంత్ సినిమాతో సొంతం చేసుకోవడం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jailer Collections
  • Jailer Rajini
  • Jailer TN Collections
  • Jailer World Wide Collections
  • Rajinikanth

తాజావార్తలు

  • Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే.. మూవీ కొత్తగా ఉంటుంది

  • Dhanush : నాగార్జున మూవీలు చూస్తూ పెరిగా.. శేఖర్ అలాంటి పనులే చేస్తారు..

  • Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..

  • AP Education Department: జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు.. ఎందుకంటే?

  • Israel Iran War: ఇరాన్ “సుప్రీంలీడర్‌”ను హతం చేయాలని ఇజ్రాయిల్ ప్లాన్.. ట్రంప్ ఏం చేశారంటే..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions