PMAY Grameen 2.0 Scheme: పీఎంఎవై గ్రామీణ్ 2.0 స్కీమ్‌పై గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMAY Grameen 2.0 Scheme: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పీఎంఎవై గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల యూనిట్ ధరను ర.2.39 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ యూనిట్ కాస్ట్లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్రం భరించాల్సిన మొత్తాలను, లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రాయితీలను, వివిధ భాగాలను వివరంగా నిర్ణయించారు.
యూనిట్ కాస్ట్ వివరాలు
మొత్తం యూనిట్ కాస్ట్: రూ.2.39 లక్షలు
కేంద్రం భరించాల్సిన మొత్తం: రూ.95,400
రాష్ట్రం భరించాల్సిన మొత్తం: రూ.63,600
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇతర మంజూరులు
ఇక, ఎస్ హెచ్ జీ సభ్యులకు 3 శాతం వడ్డీ రాయితీతో రూ.80,000.. జి రామ్ జీ కన్వర్జెన్స్ కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.27,000.. ఎస్ బీపీఎం (గ్రామీణ్)–ఐ హెచ్ హెచ్ ఎల్ కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.12,000 అందజేయనున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో వచ్చే తదుపరి చర్యలను పరిశీలించి అమలు చేయాలని హౌసింగ్ ఎండీకి ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!