సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి […]
కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని […]
ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లేదు కానీ ఈ ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచుతూ నందమూరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా […]
ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు. 1997లో నిన్నే పెళ్లాడట సినిమాకి గాను నాగార్జున ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నాడు. […]
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. చూడగానే లాంగ్ హెయిర్ తో, వెల్ బిల్ట్ బాడీతో బాలీవుడ్ హీరోల ఉంటాడు నాగార్జున. ఈ కారణంగానే అప్పట్లో నాగార్జున నుంచి ప్రేమ కథా […]
ఈరోజు తెలుగు సినిమా బౌండరీలు దాటి మార్కెట్ పెంచుకుంది, మన మేకింగ్ స్టాండర్డ్స్ కి హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఇన్స్పిరె చేసింది నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మ మాత్రమే. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా మత్తుని వదిలించిన వాడు రామ్ గోపాల్ వర్మ. మేకింగ్ అంటే ఇలా ఉండాలి, సౌండ్ ని ఇలా వాడాలి, లైటింగ్ ఇలా చేయాలి, కెమెరా ఇలా కదలాలి అని […]
అక్కినేని అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టి చాలా రోజులే అయ్యింది. ఈ మధ్య కాలంలో అఖిల్, చైతన్య నుంచి సరైన సినిమా రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి స్వయంగా కింగ్ నాగ్ రంగంలోకి దిగాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున ‘మన్మథుడు’గా మళ్లీ థియేటర్స్ లోకి వచ్చాడు. తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన్మథుడు […]
ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అనే ఒకరు బయటకి వచ్చి ఈ జనరేషన్ హీరోలందరికీ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. దీంతో ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చూడని రేంజ్ కంబ్యాక్ ని రజినీ చూపించాడు. రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి […]
వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో […]