Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
CPI Narayana: బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఈ షో పై ఘాటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
Mouni Roy: నాగిని సీరియల్ తో హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల ప్రదర్శనకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.
Ekta Sharma: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎదుగుతారు.. ఎప్పుడు ఎవరు దిగుతారు అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు స్టార్స్ గా వెలుగొందినవారే ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. ఎంతోమంది సినిమాను వదిలి వేరే పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నారు.
God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అవుతోంది.
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాలతోనే స్నేహం చేస్తున్న డోనాల్డ్ పై ఒక ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా విషయం విదితమే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 11 న తుదిశ్వాస విడిచారు.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
Chhello Show: ప్రస్తుతం అందరి చూపు గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' మీదే ఉంది. ప్రపంచాన్నే వసూళ్లతో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ ను వెనక్కి నెట్టి ఒక చిన్న సినిమా ఆస్కార్ రేసులోకి దిగింది.
God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.