Naga Shaurya: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ హీరో విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి.
Priyamani: టాలీవుడ్ లో హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న ఆమె తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Bonda Mani: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులకు భయాందోళలనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ప్రస్తుతం సినీ, రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న 'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరును ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 'వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ'గా మారుస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘తునీవు’. హెచ్. వినోత్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పొడుగాటి కుర్చీలో కూర్చున్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. అజిత్ తెల్ల గడ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే కనిపించాడు. […]
Kangana Ranath: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది మాట్లాడినా వివాదమే.. ఏం చేసినా విమర్శలే. అందుకే ఆమె ఏం మాట్లాడుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు.
Anasuya: బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది.
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.