Roja Pantham
Author- NTV Telugu-
Love Guru Trailer: భార్యను ప్రేమించడానికి సలహాలు అడుగుతున్న బిచ్చగాడు
Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. -
Inimel: డైరెక్టర్ లోకేష్ తో శృతి హాసన్ ప్రేమ, పెళ్లి, విడాకులు..
Inimel: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో అటు కోలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా హీరో అవతారమెత్తాడు. -
Venkatesh: వెంకటేష్ కూతురును చూశారా.. ఎంత సింపుల్ గా వచ్చిందో ..?
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాకు వెంకీ మామ చాలా దూరంగా ఉంటాడు. ఇక ఆయన పిల్లలు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. తన కుటుంబాన్ని ఎన్నడూ బయట మీడియా ముందు చూపించింది లేదు. వెంకీ మామ రెండో కూతురు వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. -
Magadheera Trailer: మగధీర రీరిలీజ్.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ట్రైలర్ చూశారా ..?
Magadheera Trailer: చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే చరణ్ ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ను స్టార్ హీరోగా మార్చింది మగధీర. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా, పీరియాడికల్ సినిమా.. రూ. 1000 కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమా మగధీర. -
Vijay: ఒక స్టార్ హీరోను పట్టుకొని అంత మాట అంటారా.. ఎంత ధైర్యం ..?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే విజయ్.. లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. -
Arjun Ambati: విరూపాక్ష సినిమాలో హీరోగా నేను చేయాల్సింది.. రెండేళ్లు తిరిగి..
Arjun Ambati:అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తర్వాత అర్జున్ అంబటికి ఒక స్టార్ హీరో రేంజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. -
Indraja Shankar: బిగిల్ గుండమ్మ పెళ్లి చేసేసుకుందిరోయ్ ..
Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. -
The Family Star: మధురం కదా అంటున్న ఫ్యామిలీ స్టార్..
The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. -
Kaliyugam Pattanam Lo: సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు అది కూడా ఉంటుందంట
Kaliyuga Pattanam Lo: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. -
Brahmanandam: హాస్య బ్రహ్మ గొప్ప మనసు.. అతని కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!