Roja Pantham
Author- NTV Telugu-
UV Creations: ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఈ ముగ్గురిలో ‘మీసాలోడు’ ఎవరు..?
UV Creations: టాలీవుడ్ ప్రొడక్షన్స్ కంపెనీస్ లో యూవీ క్రియేషన్స్ ఒకటి.. పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరుగా వరుస సినిమాలను నిర్మిస్తూ యూవీ మంచి పేరును సంపాదించుకొంది. -
Pawan Kalyan: ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను పిలవొద్దన్న చిరు..?
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
Nikhil: ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవసరమా.. సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Chiranjeevi: చిరంజీవిగా నేను పుట్టినరోజు.. 44 ఏళ్ల జర్నీపై చిరు ఎమోషనల్
Chiranjeevi: కొణిదెల శివ శంకర్ వరప్రసాద్.. ఈ పేరు తెలియకపోవచ్చు.. తెలిసినా వినడానికి ఇష్టపడకపోవచ్చు. అదే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పండి.. డ్యాన్స్ లు డ్యాన్స్ లు ఆడేస్తారు. -
Satya Dev: ‘గాడ్ ఫాదర్’ లో సత్య దేవ్ ఆ పాడు పని చేశాడా..?
Satya Dev: మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. -
Crime: 3 ఏళ్ళ బాలికపై 75 ఏళ్ళ వ్యక్తి డిజిటల్ రేప్.. చేతి వేళ్లను అందులోకి చొప్పించి
Crime: రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు కామాంధులకు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మూడేళ్ళ బాలికను డిజిటల్ రేప్ చేసిన 75 ఏళ్ళ వృద్దుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. -
Indian 2: సెట్ లోకి ‘సేనాపతి’ అడుగు పెట్టిన వేళ..
Indian 2: ఎన్నో ఆటంకాలు.. మరెన్నో వివాదాలు.. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండియన్ 2 సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. భారతీయుడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో శంకర్- కమల్ హాసన్. -
Nikhil: ‘కార్తికేయ 3’ మాములుగా ఉండదంట.. ?
Kartikeya 3: యంగ్ హీరో నిఖిల్- చందూ మొండేటి కాంబోలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఫుల్ వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. -
Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో
Naga Shaurya: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ హీరో విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. -
Kalyan Ram: కేవలం రాజకీయ లాభం కోసమే పేరు మార్చారు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్
Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..