V V Vinayak: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్ల మీద హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇటీవల కాలంలో కనిపించింది కూడా లేదు.
Sita Ramam: తెలుగు సినిమా.. రోజురోజుకు తన ఖ్యాతిని ప్రపంచానికి విస్తరింపజేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలా అని చిన్న చూపు చూసిన వారే.. ఇప్పుడు తెలుగు సినిమా అంటే సగర్వంగా తలెత్తి ఇది తెలుగు సినిమా అని చెప్పుకొస్తున్నారు.
Mani Ratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ. ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నిరోజుల క్రితమే ఆయన దైవంలా భావించే పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే.
Akshara Singh: భోజ్ పురి హీరోయిన్ అక్షరా సింగ్ గురించి వినే ఉంటారు.. గత కొన్నిరోజుల క్రితం ఆమె పర్సనల్ వీడియో ఒకటి నెట్టింట లీక్ అయ్యి సంచలనం సృష్టించింది.
Nishi Singh: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులతో పాటు ఇండస్ట్రీని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ నెలలో వరుస విషాదాలు.. సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు..
Gauri Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంత ఫేమసో.. ఆయన సతీమణి గౌరీ ఖాన్ కూడా అంతే పాపులర్ సెలబ్రిటీ. నిర్మాతగా, బిజినెస్ విమెన్ గా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆమె తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్.. 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే షో లో కనిపించి హంగామా చేసింది.
Priyanka Arul Mohan: గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ . ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.