RRR: టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Samantha: సమంత.. సమంత.. సమంత.. నిత్యం ఈ బ్యూటీకి సంబంధించిన వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఆమె సినిమాలు ప్రస్తుతం విడుదల కాకపోయినా ఏదో ఒక టాపిక్ పై సామ్ వార్తలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య విడాకులతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
Nandamuri Balakrishna:ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే.. హీరోల పుట్టినరోజున వారి హిట్ సినిమాలను 4k సౌండ్ తో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Allu Arha: అల్లువారి వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారాల పట్టిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.
Matrimony Ad: ప్రస్తుతం సమాజంలో అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 10 మంది అబ్బాయిలకు 6 గురు అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు. దీంతో చాలామంది అబ్బాయిలు పెళ్లి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Dulquer Salman: సీతారామం చిత్రంతో తెలుగు నాట స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం హిందీలో చుప్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆచార్యతో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరు ఈసారి అభిమానులకు గట్టి హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు.