Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఎంత వర్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా అయినా ఏళ్ళు పట్టినా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది.
Prasanth Varma: ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. హనుమాన్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించి.. అభిమానులను తన వర్క్ కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా నుంచి ప్రశాంత్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా అడుగుపెట్టిన దగ్గరనుంచి ఆమె తన బాధ్యతలను ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే తల్లిగా ప్రమోట్ అయిన ఉపాసన మరింత బాధ్యతలను అందుకుంది. ఒకపక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అనిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ భామ ఆ ఇమేజ్ ను వాడేసుకుంటుంది. మంచి మంచి కథలను ఎంచుకొని లైనప్ లో పెట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ మీద ఉంది. దింతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా చేస్తుంది.
Manju Warrier: ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతాయో.. అంతే త్వరగా విడిపోతున్నారు. ఇక దానికి మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. మేము భార్యాభర్తలుగా లేకపోయినా మా పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం అని చెప్పుకొస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే విడిపోయాక కూడా సెలబ్రిటీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.
Mohan Babu: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. దిల్ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..ప్రస్తుతం సెల్ఫిష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అద్వైత రెడ్డి అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
Anushka Shetty: ఒక సినిమా కోసం నటీనటులు ఎంత కష్టపడతారో చాలామందికి తెలియదు. కొన్నిసార్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండు చేయించుకోవడం, బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఇలా చేసినప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను కూడా ఫేస్ చేస్తారు. వీటివలన వారి జీవితాలే మారిపోవచ్చు. అలాంటి ఒక నిర్ణయం వలన అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది. సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనుష్క శెట్టి. యోగా టీచర్ అయిన అనుష్క.. తన ఫిజిక్ తో కుర్రకారును తన కొంగుకు కట్టేసుకుంది.
Gorre Puranam: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుహాస్. మొదటి నుంచి కూడా మంచి మంచి కథలు ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది.