Roja Pantham
Author- NTV Telugu-
Lal Salaam Trailer: ట్రైలర్ చూసాకా.. అందరికి అదే డౌట్ వస్తుంది మావా
Lal Salaam Trailer: విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Eagle: దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను.. అదిరిపోయిన ఈగల్ ట్రైలర్
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Cameraman Gangatho Rambabu: ఓరి మీ ఫ్యానిజం పాడుగాను.. థియేటర్ ను తగలబెట్టారు ఏంట్రా
Cameraman Gangatho Rambabu: ఈ మధ్య కొత్త సినిమాల కంటే.. రీరిలీజ్ సినిమాలకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. థియేటర్ వద్ద రీరిలీజ్ సినిమాలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల పాత సినిమా రీరిలీజ్ అవుతుంది అనడం ఆలస్యం ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఆరోజు థియేటర్ లో ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. -
The Family Star: ఏమైనా.. విజయ్- రష్మిక జోడీకున్న అందం విజయ్-మృణాల్ కు రాలేదురా..
The Family Star: ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. -
James Cameron: రాజమౌళిపై అవతార్ డైరెక్టర్ ప్రశంసలు.. ఇది కదరా అసలైన కిక్కు అంటే
James Cameron: తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2022 లో మార్చి 24 న రిలీజ్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు కలక్షన్స్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. -
Jabardasth Avinash: పురిటిలోనే బిడ్డను కోల్పోయాను.. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు
Jabardasth Avinash: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమె తల్లి అయ్యినట్లే. ఎన్నో ఆశలతో కడుపులోని బిడ్డను పెంచుతూ వస్తుంది. కబుర్లు ఆ బిడ్డతోనే.. అలకలు ఆ బిడ్డతోనే. ఇక తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా ఎప్పుడెప్పుడు తన చిన్నారి బయటకు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు. -
Mrunal Thakur: ఒకప్పుడు రష్మిక కూడా ఇదే చెప్పింది.. నువ్వేం చేస్తావో చూడాలి
Mrunal Thakur: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే.. హీరోతో సమానంగా పాత్ర ఉండేది. సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యంగా ఉండేది. జనరేషన్ మారేకొద్దీ హీరోయిన్ పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ఆ తరువాత హీరోయిన్స్ అవసరానికి గ్లామర్ ఒలకబోస్తూనే.. ముఖ్యమైన పాత్రల్లో కూడా కనిపించేవారు. ఇక ఆ తరువాతి జనరేషన్ లో హీరోయిన్ అంటే డ్యాన్స్ లకు, రొమాన్స్ కు అన్నంతలా మార్చేశారు. అప్పటి హీరోయిన్స్ కూడా గ్లామర్ ఒలకబోసేవారు కానీ, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోనేవారు. -
RC16: రామ్ చరణ్ సరసన సమంత.. అంత లేదంట.. ?
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి అయ్యాక .. శంకర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. -
NBK109: మెగాస్టార్ కొడుకు.. బాలకృష్ణ సినిమాలో.. అదిరిపోలే
NBK109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. -
Allu Arjun: సడెన్ గా చూసి సుకుమార్ అనుకున్నాం కదా మావా..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతేడాది రిలీజ్ అవుతుందేమో అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!