Roja Pantham
Author- NTV Telugu-
Priyamani: దర్శకుల్ని సంతృప్తి పరచడమే నాపని.. ఆ కోరిక తీరడం లేదు
Priyamani: హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన భామాకలాపం 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమణి పాల్గొంటుంది. ఇప్పటికే భామాకలాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామాకలాపం 2 రిలీజ్ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటలను బయటపెట్టింది. -
Yandamuri: చిరంజీవితో వివాదం.. మొదటిసారి నోరువిప్పిన యండమూరి
Yandamuri: యండమూరి వీరేంద్రనాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన రాసిన రచనల వలనే ఎంతోమంది హీరోలు స్టార్లగా మారారు. అందులో చిరంజీవి ఒకరు. చిరు హిట్లు అందుకున్న ఎన్నో సినిమాలు యండమూరి రచనలను ఆధారంగా చేసుకొని తీసినవే. ఇక మెగాస్టార్ అనే బిరుదును కూడా చిరంజీవికి అందించింది యండమూరినే. -
Sharwanand: ఈరోజు నేనిలా ఉన్నా అంటే నా ప్రాణ స్నేహితుడు చరణ్ వలనే..
Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. -
Raviteja: రజినీనే ఓవర్ టేక్ చేసిన రవితేజ.. ఊర మాస్ అంతే
Raviteja: ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోల సినిమా అయినా చిన్న హీరోల సినిమా అయినా ప్రేక్షకులు శుక్రవారం సినిమా చూడకుండా మాత్రం ఉండరు. శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. సోమవారం నుంచి ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. -
RGV: వ్యూహం రిలీజ్ డేట్ ఓకే.. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్తే.. బ్రేక్ ఇస్తారట
RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో రానున్నాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. -
TG Vishwa Prasad: ప్రొడక్షన్ హౌస్ లో అవినీతి.. నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Chiranjeevi: గ్రామీ అవార్డుల్లో భారత్‌కు పురస్కారాల పంట.. కంగ్రాట్స్ చెప్పిన చిరు
Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్‌కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది. -
Jyothi Rai: జగతి ఆంటీ.. రోజు రోజుకు బట్టల సైజ్ తగ్గిస్తే ఎలా.. ?
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. -
Suma Kanakala: కుమారీ ఆంటీ డీజే సాంగ్.. సుమక్క చూడండి ఏ రేంజ్ లో డ్యాన్స్ వేసిందో..?
Suma Kanakala: యాంకర్ సుమ కనకాల తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర పై సందడి చేస్తూనే.. ఇంకోపక్క ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ నిత్యం ఆమె కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు.. సుమ లేకుండా రిలీజ్ అవ్వవు అంటే అతిశయోక్తి కాదు. -
Saif Ali Khan: నేను పెద్ద హీరోను కాను.. ఆదిపురుష్ హిట్ కాకపోవడం దురదృష్టం
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయనకు సెట్ లో ప్రమాదం జరగడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ దేవర సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సైఫ్.. నేపో కిడ్. తల్లిదండ్రులు నటీనటులే కాబట్టి.. సైఫ్ కూడా అదే రంగాన్ని ఎంచుకున్నాడు.
తాజావార్తలు
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!