SBI EMI: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణాలపై వడ్డీ రేట్లలో కోత విధించింది. ఈ నిర్ణయంతో కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు కూడా రుణాలు మరింత చవకగా మారాయి. సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి. […]
Balakrishna: ‘అఖండ 2’ ఘన విజయోత్సవ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రసంగం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా పండుగకు విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, టీవీల ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. ఆయన భగవద్గీత, వేదాలు, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ప్రస్తావించారు. ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుంది.. కొందరిని భగవంతుడే […]
SS Thaman: అఖండ 2 సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రంలో సినిమాకు సంబంధించిన నటీనటులు, మరికొంత మంది అతిధులు, టెక్నికల్ టీం అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఐదున రావాల్సిన సినిమా 12 వచ్చింది. వాళ్ళు అనుకుంటే ముందరే కేస్ వేయొచ్చు.. ఎప్పుడో ఆపి ఉండొచ్చు.. బట్ […]
India vs South Africa 3rd T20I: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం పూర్తిగా ఫలించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0)లు ఖాతా […]
Lionel Messi: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ముంబై పర్యటనను భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ “ముంబైకి, దేశానికి ఒక స్వర్ణ క్షణం”గా అభివర్ణించారు. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెస్సీ, అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ తో కలిసి ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఈ మైదానంలో నేను ఎన్నో అద్భుత క్షణాలను అనుభవించాను. ముంబై కలల నగరం. అనేక కలలు […]
CM Chandrababu: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకించనున్నారు. Raja Saab: […]
Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా “సహానా.. సహానా” (Sahana Sahana Song […]
India vs South Africa 3rd T20I: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ధర్మశాల వేదికగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం 5 టీ20ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‌ను భారత్ భారీగా గెలవగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల దృష్టి సిరీస్‌లో ఆధిక్యం సాధించడంపై ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా […]
IND vs PAK U-19: అండర్-19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి అభిమానులకు మజాను పంచింది. దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్–A మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 46.1 ఓవర్లకు 240 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మహత్రే 25 […]
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. […]