FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2026కు అర్హత పొందిన దేశాలు తమ గ్రూప్ ప్రత్యర్థులను తెలుసుకునే రోజు ఆసన్నమైంది. డిసెంబర్ 5న జరగనున్న గ్రూప్ డ్రా ఈ ప్రపంచ కప్‌లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లతో సాగనుంది. ఈ వరల్డ్ కప్ కు USA, కెనడా, మెక్సికో మూడు దేశాలు సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 2026 ప్రపంచ కప్ లో మొత్తం 104 మ్యాచ్ లలో […]
Ibomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా.. న్యాయస్థానం ఐదు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారులు నేడు (గురువారం) రవిని చంచల్‌గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు. Road Mishap: జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యాసిడ్ […]
Road Mishap: మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి 44 పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జడ్చర్ల వద్ద సంభవించింది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే ప్రయాణికులు బస్సులో నుంచి కిందికి దిగిపోయారు. దీనితో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ బస్సు జగన్ ట్రావెల్స్ కు సంబంధించిందిగా తెలుస్తోంది. ఇక బస్సు ఢీకొన్న లారీ యాసిడ్ […]
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత నేడు (గురువారం) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా, ఆయన చాలా సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చిన […]
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను మరోసారి స్మరించుకున్నారు. నెహ్రూ ఆకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యత సమయంలో కాంగ్రెస్ నేతల అభ్యర్థనపై ఇందిరా గాంధీ బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆమె పనిచేసి బ్యాంకుల జాతీయీకరణ, పేదలకు గృహాలు, పరిపాలనలో ప్రక్షాళన వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇందిరమ్మ నాయకత్వ ప్రతిభకు […]
November 19: నవంబర్ 19, 2023… భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక చేదు జ్ఞాపకం. ఆ రాత్రి టీమిండియా కేవలం ఒక ఫైనల్ మ్యాచ్‌ను మాత్రమే కోల్పోవడమేకాక.. కోట్లాది భారతీయుల కలలు, ఆశలు, అభిలాషలు ఛిన్నాభిన్నమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయి ఉన్న మ్యాచ్ ముగిసే సరికి అక్కడ నెలకొన్న నిశ్శబ్ధం గుండెల్ని పిండివేసింది. దీనికి కారణం ఆ రోజునే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో […]
Oppo Enco Buds 3 Pro+: ఒప్పో సంస్థ భారత మార్కెట్లో మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్(TWS)ను విడుదల చేసింది. ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో+ (Oppo Enco Buds 3 Pro+) మోడల్ Find X9 సిరీస్‌తో పాటు లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్స్‌ను ఉపయోగించడంతో స్పష్టమైన, శక్తివంతమైన బాస్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ముఖ్యంగా ఈ మోడల్లో 32dB వరకు యాక్టివ్ నాయిస్ […]
Semiyarka: కజకిస్థాన్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈశాన్య కజకిస్థాన్‌లో క్రీ.పూ. 1600 నాటి కంచు యుగం (Late Bronze Age) నాటి పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని సెమియార్కా (Semiyarka) అని పిలుస్తున్నారు. యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ పురాతన నగరం సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. డర్హామ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), కజకిస్థాన్‌లోని తోరైఘిరోవ్ విశ్వవిద్యాలయం నుండి ఎనిమిది మంది పరిశోధకులు ఈ నివేదికను […]
Kodak MotionX Series: కోడాక్ (Kodak) కంపెనీ కొత్తగా టీవీలలో సరికొత్త మోషన్ఎక్స్ (MotionX) సిరీస్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ టెలివిజన్ మోడల్స్ 55, 65, 75 అంగుళాలలో మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలు QLED 4K డిస్ప్లేలను కలిగి ఉండి 1.1 బిలియన్ రంగులను ప్రదర్శిస్తాయి. దీనితో కళ్లు చెదిరే విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ఇవి HDR10+, డాల్బీ విజన్ (Dolby Vision) టెక్నాలజీలకు మద్దతు ఇస్తాయి. మీ లివింగ్ […]
Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో […]