Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: బాలనటుడిగా పలు హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్ నటిస్తున్న కొత్త సినిమా ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్న ముతులూరి, నేహా పఠాన్, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు.
READ ALSO: Bandi Sanjay :”బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం.. సనాతన ధర్మ రక్షణకు ‘అఖండ 2’ దిక్సూచి!”
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
‘నీలకంఠ’ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే డ్రామా. కర్మ సారాంశాన్ని తెలిపే కథాంశంతో రూపొందింది. తాజాగా ఈ చిత్ర బృందానికి హీరో కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘మాస్టర్ మహేంద్రన్, ‘నీలకంఠ’ టీమ్‌కు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. చేయని తప్పుకు నింద మోపబడిన హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? అనే కథాంశంతో, ఈ సినిమా ఆకట్టుకునేలా తెరకెక్కినట్లు తెలిపారు. మంచి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఉంటాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని దర్శకుడు రాకేష్ మాధవన్ ధీమా వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. 2026 జనవరి 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
Wishing @Actor_Mahendran and the team great success for #Nilakanta. https://t.co/HXaX5CBjgz
— Karthi (@Karthi_Offl) December 29, 2025
READ ALSO: Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!