Australia vs England: పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ విలవిలలాడింది. ఈ దెబ్బకు కేవలం 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ చేత్తులేత్తిసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే వికెట్ తీయడం నుండి ఇన్నింగ్స్ చివరివరకు తన పదుననిన బౌలింగ్ తో ఇంగ్లాండ్ […]
Mahindra Thar Roxx: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. ఈ హిట్ SUVకి కంపెనీ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50,000 వరకు లభించే ఈ ఆఫర్లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్షిప్ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే థార్ రాక్స్ పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ mStallion టర్బో […]
Nikhat Zareen: భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రతిభను కనపరిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో నిఖత్ 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నవంబర్ 20న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై నిఖత్ 5–0 తేడాతో వార్ వన్ సైడ్ లా విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు […]
Miss Universe 2025: విశ్వసుందరి 2025 (Miss Universe 2025) కిరీటం మెక్సికో వశమైంది. థాయ్‌లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) విజేతగా నిలిచారు. డెన్మార్క్‌కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేశారు. ఇక పోటీల ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తనదైన ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ఆమె […]
Piaggio Ape: ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) భారత రవాణా రంగానికి కొత్త ఊతమిస్తూ మరో రెండు సరికొత్త డీజిల్ కార్గో త్రీ-వీలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరుకు రవాణా విభాగంలో తన స్థానాన్ని మరింత బలపడే దిశగా ‘ఆపే ఎక్స్ట్రా బడా 700’, ‘ఆపే ఎక్స్ట్రా 600’ పేర్లతో ఈ కొత్త మోడళ్లను సంస్థ ఆవిష్కరించింది. వీటిలో ముఖ్యంగా ఏప్ ఎక్స్ట్రా బడా 700 మోడల్ కార్గో త్రీ-వీలర్లలో […]
GHMC Notices: హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లపై GHMC బల్దియా అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించిన బల్దియా, రెండు స్టూడియోలకూ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్న వాస్తవం వెలుగుచూసింది. Pawan Kalyan Political Strategy: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల […]
IND vs SA 2nd Test: గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్‌కు ఈ మ్యాచ్ సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారింది. తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలోని పిచ్ స్వభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎర్రమట్టితో రూపొందించిన ఈ పిచ్ ప్రస్తుతం పచ్చికతో ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు ముందునే దానిని కత్తిరించే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఎర్రమట్టి […]
Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Smriti […]
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్, వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) తన అభిమానులకు తీపి కబురు తెలిపింది. తన చిరకాల మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) తన నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఆమె చాలా సరదాగా, వినూత్నంగా ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకోవడం విశేషం. Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి […]
Ashes Series 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్’ (Ashes) సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి (నవంబర్ 21) నుంచి పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ చారిత్రక పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ ‘ఉర్న్’ (Urn) ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై […]