Coocaa Full HD LED Smart Coolita TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కూకా (Coocaa) నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కూకా 108 సెం.మీ (43 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ కూలిట టీవీ (మోడల్: 43C3U Plus) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ సాధారణ ధర రూ.29,999 కాగా.. ప్రస్తుతం 61 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,599 ప్రత్యేక ధరకు లభిస్తోంది. ఈ టీవీ 43 […]
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్లో […]
Pakistan-BLA: బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ ఆపరేషన్లలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు, అలాగే మూడు మంది BLA కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సంస్థ వెల్లడించింది. పంజ్గూర్లో ప్రభుత్వ భవనాలను ఆక్రమించామని, రేకో డిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వాహనాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని BLA పేర్కొంది. Winter Tea Benefits: రోజూ టీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే ఇది మీకోసమే.. […]
Shocking Crime: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో ఓ సంచలనకర ఘటన వెలుగులోకి వచ్చింది. కాంధ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గఢీ దౌలత్ గ్రామంలోని ఓ కుటుంబ కలహాలు చివరకు భయంకర మలుపు తీసుకుంది. బుర్కా వేసుకోవడాన్ని నిరాకరించిందన్న కారణంతో భర్త తన భార్యను కాల్చిచంపి, ఇద్దరు మైనర్ కుమార్తెలను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముగ్గురి మృతదేహాలను ఇంటి ఆవరణలో ముందుగానే తవ్వించిన సెప్టిక్ […]
IPL 2026 Unsold Players: ఐపీఎల్ 2026 మెగా వేలం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. మంగళవారం అబుదాబిలో జరిగిన ఈ వేలంలో జట్లు తమ వ్యూహాలను భిన్నంగా అమలు చేయడంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా పెట్టుబడి పెట్టడం ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో పలువురు అంతర్జాతీయ స్టార్లు ఊహించని విధంగా అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. Cameron Green Duck Out: ఐపీఎల్ వేలంలో 25 […]
HONOR WIN, HONOR WIN RT: హానర్ (HONOR) సంస్థ HONOR WIN, HONOR WIN RT స్మార్ట్ఫోన్లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి రానున్నాయి. సంస్థ ప్రకారం WIN సిరీస్‌ను పూర్తిగా నెక్స్ట్-జెన్ గేమింగ్ పవర్‌హౌస్ గా డిజైన్ చేశారు. ఈ ఫోన్లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్లీక్ కర్వ్ డిజైన్‌తో రూపొందించడంతో […]
Realme 16 Pro Series: టీజర్ల తర్వాత రియల్మీ (Realme) ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో తన భాగస్వామ్యాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది. రియల్మీ X, X2 Pro, GT సిరీస్‌ల తర్వాత ఇప్పుడు రాబోయే realme 16 Pro సిరీస్ కోసం ఈ సహకారం కొనసాగుతోంది. ఈసారి రియల్మీ పరిచయం చేస్తున్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”. Realme 16 Pro సిరీస్ డిజైన్ ప్రకృతి స్పర్శను […]
Moto g Power (2026): మోటరోలా (Motorola) G సిరీస్‌లో భాగంగా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన moto g Powerకు ఇది నెక్స్ట్ వర్షన్. మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో బలమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ LCD డిస్ప్లేను అందించింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉండటం వల్ల […]
IND vs SA 4th T20I: నేడు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మకమైన నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా.. ఈరోజు గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇది ‘డూ ఆర్ డై’ (గెలవాల్సిన) మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి మంచి ఊపులో ఉంది. అయితే […]
IPL 2026 Teams: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియాలో జరిగిన ఆటగాళ్ల మినీ వేలం (Auction) ఘనంగా ముగిసింది. మొత్తం 10 జట్లు తమ 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేసుకున్నాయి. ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 63.85 కోట్లు ఖర్చు చేయగా.. మొత్తం మీద 10 జట్లు కలిసి 215.45 కోట్ల రూపాయలతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్ […]