ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అందరి కళ్ళు బ్లాక్ సూపర్ స్టార్ విల్ స్మిత్ మీదే ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ ఆయన రెండు సార్లు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించినా, విన్నర్ గా నిలువలేక పోయారు. ముచ్చటగా మూడోసారి బెస్ట్ యాక్టర్ నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ తన ‘కింగ్ రిచర్డ్’ ద్వారా అనుకున్నది సాధించారు. అవార్డు అందుకోగానే విల్ స్మిత్ మోములో ఆనందం చిందులు వేసింది. దేవుడు తనను ఈ లోకంలో ఉంచినందుకు ఈ రోజున కారణం […]
ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :ఉత్తమ చిత్రం విజేత: CODAనామినేషన్లు :బెల్ఫాస్ట్డోంట్ లుక్ అప్డ్రైవ్ మై కార్డూన్కింగ్ రిచర్డ్లైకోరైస్ పిజ్జానైట్మేర్ అల్లేది పవర్ ఆఫ్ ది డాగ్వెస్ట్ సైడ్ స్టోరీ బెస్ట్ లీడ్ […]
(మార్చి 28తో యన్టీఆర్ ఆదికి 20 ఏళ్ళు)యంగ్ టైగర్ యన్టీఆర్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా జనం ముందు నిలిపిన చిత్రం ఆది. యన్టీఆర్ కెరీర్ ను మలచిన రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, ఆది అనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా రాజమౌళి, వి.వి.వినాయక్ దర్శకులుగా పరిచయం కావడమూ విశేషమే! తరువాతి రోజుల్లోనూ ఈ ఇద్దరు దర్శకులు యంగ్ టైగర్ తో సక్సెస్ ఫుల్ జర్నీ సాగించారు. తెలుగు సినిమా రంగంలో […]
“బిగ్ బాస్ నాన్ స్టాప్” మొదటివారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఛాలెంజర్స్, వారియర్స్‌కు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. తరువాత నటరాజ్, మహేష్ విట్టా, సరయు, అరియానా, అఖిల్, తేజస్విని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారందరికీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇవ్వగా అందులో తేజస్వి విజేతగా నిలిచింది. Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ హౌజ్ లోపల ప్రస్తుతం 17 […]
పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద రోరింగ్ హిట్ అయింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ నెమ్మదించినా ఈ సినిమా రెండో వారంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీలో త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. అయితే హిందీలో పవన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు పవన్ అభిమానులు. Read Also : Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్స్ట్ మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ “ప్రాజెక్ట్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ బ్యూటీని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మన హీరో ఒక అమెరికా అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడట. ఈ టాలీవుడ్ హీరో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడనే చెప్పొచ్చు. కానీ తాజాగా మాత్రం బీటౌన్ బ్యూటీతో డేటింగ్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సాధారణ స్నేహితుల ద్వారా కలుసుకున్న ఈ జంట సీరియస్ రిలేషన్ […]
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒక పెద్ద అపార్ట్మెంట్లో నివసించే అనుపమ షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. “మీ కళ్ళను నమ్మవద్దు, మీ మెదడును నమ్మవద్దు, అప్పుడు… ఏం […]
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త లుక్ లో […]
బిగ్ బాస్ నాన్-స్టాప్ ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. షో స్టార్ట్ అయ్యి కేవలం రెండు రోజులు మాత్రమే కాగా… ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే ఓటిటి ప్లాట్‌ఫామ్ లైవ్ స్ట్రీమింగ్‌లో కొంత సమస్య ఉందని బిగ్ బాస్ నాన్‌స్టాప్ వీక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా బిగ్ బాస్ నాన్ స్టాప్ బోరింగ్ గా ఉందని, హౌస్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాస్క్ లు జరగడం లేదని నెటిజన్లు అంటున్నారు. కంటెస్టెంట్స్ […]