టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ అనుభవాన్ని బయట పెట్టింది. తన తొలి రోజుల్లో కొన్ని సినిమా యూనిట్లు ఎలా ఒత్తిడులు తెస్తాయో, ఒక హీరోయిన్గా తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె నిజాయితీగా షేర్ చేసింది. చాందిని మాట్లాడుతూ.. “కథ చెప్పినప్పుడు అసలు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. నేను కూడా ఓ కొత్త అమ్మాయి.. అది నా రెండో సినిమా టైమ్. […]
భాషతో సంబంధం లేకుండా అనేక రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న ‘విలాయత్ బుద్ధా’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న పృథ్వీరాజ్, తన కెరీర్, అభిమానులు, విమర్శల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. అభిమానులపై ప్రేమను వ్యక్తం చేసిన ఆయన.. “నేడు నేను ఉన్న స్థానం పూర్తిగా ప్రేక్షకుల వల్లే. వాళ్ల ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. అదే సమయంలో నాకు […]
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఎప్పుడూ ముందుంటుంది. గ్లామర్, నటన, డెడికేషన్ ఏదైనా అత్యుత్తమంగా రాణించే ఈ స్టార్ ఇటీవల వర్క్ అవర్స్‌పై తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చల్లో నిలిచింది. భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నా, రోజుకు 8 గంటలకు మించి షూట్ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి డిబేట్ మొదలైంది. నిజంగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? తాజాగా జరిగిన ఈవెంట్లో దీపిక స్వయంగానే దీనిపై క్లారిటీ ఇచ్చింది. Also Read : Sonakshi […]
‘దబాంగ్’ ద్వారా పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, స్టార్ కుటుంబానికి చెందినప్పటికీ తన కృషితోనే ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంది. ‘రౌడీ రాథోర్’, ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘హాలీడే: ఏ సోల్జర్ ఇజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ వంటి వరుస విజయాలతో సోనాక్షి తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పరుచుకుంది. గ్లామర్ పాత్రలు చేసిన, కథాబలం ఉన్న సినిమాల పైనే ఫోకస్ చేసిన నటిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతేడాది ‘హీరామండీ’తో తనలోని […]
బాలీవుడ్లో అత్యంత క్యూటెస్ట్ మరియు లవ్లీ కపుల్‌గా పేరుపొందిన రాజ్‌కుమార్ రావు – పత్రలేఖ దంపతులు ఎట్టకేలకు తల్లిదండ్రులయ్యారు. వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. “దేవుడు మాకు ఒక చిన్న దేవదూతను ఇచ్చాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవానికే ఇదొక ప్రత్యేక గిఫ్ట్‌గా మారిందని వారు క్యాప్షన్‌లో తెలిపారు. వారి పోస్ట్‌కు […]
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తాండవం’ పాటను ముంబయిలో విడుదల చేశారు. కార్యక్రమంలో తమన్, ఆది, కైలాష్ ఖేర్ మొదలైన వారు పాల్గొన్నగా. పాటలో బాలకృష్ణ అఘోర లుక్‌లో చేసిన […]
జాన్వీ కపూర్ కెరీర్ విషయంలో టాలీవుడ్‌నే కరెక్ట్ ప్లేస్ అని తెలుగు దర్శకుడు అశోక్ తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చ గా మారాయి. బాలీవుడ్లో వరుసగా ఫ్లాప్‌లు తగులడంతో, ‘పరం సుందరి’, ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ వంటి సినిమాలు కూడా పని చేయకపోవడంతో జాన్వీకి కెరీర్‌కు దెబ్బ పడింది. రష్మిక, కియారా లాంటి రేంజ్‌కు వెళ్లాలంటే బ్లాక్బస్టర్లు అవసరం, కానీ హిందీలో ఆ అవకాశం రావడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ […]
‘కాంత’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి టీమ్ మొత్తం సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెట్రో డ్రామా నవంబర్ 14న రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రానా దగ్గుబాటి–సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. దుల్కర్ ‘వేఫేర్ ఫిల్మ్స్’ మరియు రానా ‘స్పిరిట్ మీడియా’ కలిసి నిర్మించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ తో […]
బాలీవుడ్ తొలి తరం హీరోయిన్‌ల్లో తనదైన రేంజ్లో పేరు తెచ్చుకున్న సీనియర్ నటి కామినీ కౌశల్ (98) ఇక లేరు. ముంబయిలోని తన ఇంట్లో ఆమె చివరి శ్వాస విడిచారు. లాహోర్‌లో జన్మించిన కామినీ అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచి రేడియో నాటకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఆమెను.. దర్శకుడు చేతన్ ఆనంద్ 1946లో ‘నీచా నగర్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇదే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం […]
దక్షిణ భారత సినీ పరిశ్రమలో రజనీకాంత్‌తో సినిమా చేయడం అనేది చాలా మంది దర్శకుల కల. అయితే, ఇంతటి స్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఆశ్చర్యకరం. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ తన స్నేహితుడు కమల్ హాసన్ నిర్మాణంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో […]