పెళ్లి అనేది ఇద్దరి మధ్య కేవలం ఒక ఒప్పందం కాదు.. జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలవాలని ఇచ్చుకునే మాట. ప్రేమ, నమ్మకం, ఓపిక, అర్థం చేసుకోవడం అనే నాలుగు స్తంభాలపై నిలబడే ఈ బంధం, కాలం మారినా విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఆనందాల్లో భాగస్వాములవడం ఎంత ముఖ్యమో, కష్టాల్లో చేతులు పట్టుకొని నిలవడం అంత కన్నా ముఖ్యమైనది. అందుకే మన పెద్దలు “పెళ్లి అనేది రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసే పవిత్రమైన అనుబంధం” […]
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల ‘ది మేల్ ఫెమినిస్ట్’ అనే పాపులర్ పోడ్కాస్ట్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిగత అనుభవాలు, సినీ కెరీర్, మహిళలు ఎదుర్కొనే సామాజిక ఒత్తిళ్లు వంటి కీలక విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో అన్‌ఫిల్టర్డ్‌గా వెల్లడించింది. మీటూ ఉద్యమంపై మాట్లాడిన మంచు లక్ష్మీ, తాను కూడా ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని తెలిపింది. “నేను స్టార్కిడ్నని ఎలాంటి ఇబ్బందులు […]
దావూద్ ఇబ్రహీం డ్రగ్ సిండికేట్ కేసులో తన పేరును లాగడంపై నోరా ఫతేహి అసహనం వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు ఇటీవల భారీ డ్రగ్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, అలాగే అండర్వర్ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు రిమాండ్ కాపీలో కనిపించాయి. ఈ కేసు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా హై ప్రొఫైల్ పార్టీల నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. రిపోర్టుల […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా మరియు కాజోల్ కలిసి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో వారు మాట్లాడుతున్న ఓపెన్ టాపిక్స్, బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి వీరిద్దరూ నేరుగా మాట్లాడుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఒక్కోసారి వారిపై మీమ్స్ వేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఎపిసోడ్లో “పెళ్లికి కూడా ఎక్స్పైరీ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందుతున్న “స్పిరిట్” సినిమా చుట్టూ రోజురోజుకు భారీ బజ్ క్రియేట్ అవుతుంది. భద్రకాళి పిక్చర్స్, టి–సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, “యానిమల్” ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు […]
రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో యువ నిర్మాత కార్తికేయ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్తికేయ మాట్లాడుతూ “నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందనుకోలేదు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ లెజెండ్స్. ఈ సినిమా భాగం కావడం నాకు ఒక పెద్ద అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లండి.. ప్రపంచ ప్రేక్షకులు ఇండియా పై […]
కల్కి 2 మరియు స్పిరిట్ చిత్రాల నుండి దీపికా పదుకొణె వైదొలగడం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. వర్కింగ్ అవర్స్ ఇష్యూ. పని గంటల విషయంలోనే ఈ భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడానికి కారణమని అప్పటి నుంచే వార్తలు రాగా, దీపిక కూడా ఇటీవల పరోక్షంగా అదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ ఈవెంట్లో మాట్లాడిన దీపికా “నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కుటుంబం, అభిమానులు ఇచ్చే […]
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి మరియు టీమ్ ఈ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమానులకు ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రారంభం నుంచి చివరి ఫ్రేమ్ వరకు రాజమౌళి విజన్ స్పష్టంగా కనిపించింది. సాధారణ వాణిజ్య సినిమా […]
సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో అనేక రూమర్లు, పుకార్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బ్రతికే ఉన్న ఆయన గురించి అసత్య ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు స్పందించి “ధర్మేంద్రగారు ఆరోగ్యంగా ఉన్నారు, దయచేసి రూమర్లు ప్రచారం చేయొద్దు” అని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారు తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, డాక్టర్ల సూచనల మేరకు మందులు తీసుకుంటున్నారు. […]
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ అనుభవాన్ని బయట పెట్టింది. తన తొలి రోజుల్లో కొన్ని సినిమా యూనిట్లు ఎలా ఒత్తిడులు తెస్తాయో, ఒక హీరోయిన్గా తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె నిజాయితీగా షేర్ చేసింది. చాందిని మాట్లాడుతూ.. “కథ చెప్పినప్పుడు అసలు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. నేను కూడా ఓ కొత్త అమ్మాయి.. అది నా రెండో సినిమా టైమ్. […]