సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా నటి శ్రియ శరణ్ కూడా ఇటువంటి మోసపూరిత ప్రయత్నం బారిన పడ్డారు. ఆమె పేరుతో నకిలీ వాట్సప్ నంబర్ యాక్టివ్‌గా ఉండి, వ్యక్తులు మరియు ఇండస్ట్రీ కి చెందిన వారికి మెసేజ్‌లు పంపుతున్నారనే విషయం బయటకు రావడంతో, స్వయంగా శ్రియ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో శ్రియ ఇలా తెలిపారు.. Also Read : Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత […]
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ఇటీవల కర్నూలులో జరిగిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రీ–రిలీజ్ ఈవెంట్లో చెప్పిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, నవంబర్ 27న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంలో వేలాదిగా వచ్చిన అభిమానుల మధ్య రామ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ అందరికీ గూస్బంప్స్ తెప్పించేలా నిలిచింది. Also Read : NTR–Neel: […]
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత లవ్లీ కపుల్స్‌లో నయనతార – విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. పరస్పరం చూపుకునే ప్రేమ, గౌరవం, భావోద్వేగ బంధం కారణంగా ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నవంబర్ 19తో లేడీ సూపర్‌స్టార్ నయనతార 41వ ఏట అడుగుపెట్టగా, ఈ సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్ ఆమెకు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార బర్త్ డే సందర్భంగా విఘ్నేశ్ శివన్ […]
ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ తాజాగా దేహ్రాదూన్ సాహిత్య ఉత్సవంలో పాల్గొని తన సంగీత ప్రయాణం, స్టైల్స్, గుర్తుండిపోయే అనుభవాలను పంచుకున్నారు. తన ప్రత్యేకమైన గాత్రం, దుపట్టా–బొట్టు–కంచీవరం లుక్‌తో స్టేజ్ మీద ఎప్పుడూ సందడి చేసే ఈ సింగర్, ఈసారి తన మనసులోని మాటలు బయటపెట్టారు. “లతాజీ, ఆశాజీలా పాడలేనని ఆరంభంలోనే తెలుసుకున్నా. కానీ నాకు నేను నిజంగా ఉండటం వల్లే ఇంకా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు” అని ఉషా అన్నారు. తన తొలి కాంచీవరం చీరను […]
జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్–ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, అభిమానులు ఇప్పటికే ఈ చిత్రాన్ని ‘డ్రాగన్’ అని పిలుస్తూ హైప్‌ను సృష్టిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ మళ్లీ వేగంగా ప్రారంభమైంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌ను నవంబర్ నెలాఖరుకల్లా కంప్లీట్ చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట. […]
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రత్యేకంగా రోల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. సినిమాలు, టీవీ షోలకు కొంత దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, ఓటిటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టుతోంది. ఈ క్రమంలో ఓ షోకు హాజరైన జ్యోతి, తన కెరీర్ అనుభవాలు, పర్సనల్ అభిప్రాయాలు బోల్డ్‌గా షేర్ చేసింది. ముఖ్యంగా నటుడు విజయ్ దేవరకొండ గురించి చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Bhagyashri Borse : కచ్చితంగా […]
పూణే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన పెళ్లి విషయం పై నేరుగా, ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా మాట్లాడని భాగ్యశ్రీ, ఈసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ అండ్ క్లియర్ ఆన్సర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్వ్యూలో యాంకర్ “లవ్ మ్యారేజ్ చేస్తావా? లేక అరేంజ్ మ్యారేజ్?” అని ప్రశ్నించగా, భాగ్యశ్రీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “లవ్ మ్యారేజ్ చేసుకుంటా” అని […]
‘కాంతార: చాప్టర్ 1’తో రిషబ్ శెట్టి భారత సినీ పరిశ్రమలో తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ప్రతీ ఫ్రేమ్‌పై పర్ఫెక్షన్ కోసం ఎంత కష్టపడ్డారో ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పినా, సినిమా చూసిన ప్రేక్షకులు మరింత బలంగా అర్ధం అయింది. గత నెల విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకొని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. సినిమా విజయంతో రిషబ్ శెట్టి ఫ్యామిలీతో, స్నేహితులతో, టీమ్‌తో […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఫుల్ స్పీడ్‌లో పూర్తిచేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పవన్ తర్వాత చేసే సినిమా ఏది? ఎవరితో? ఎలా ఉంటుంది? అనే క్యూంరియాసిటీ ఫ్యాన్స్‌లో ఎప్పుడూ హైగానే ఉంటుంది. ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి మరింత కలర్జోడించేలా ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, పవన్ తన తరువాతి ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడట. మొదటి […]
సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా స్టార్‌గా వెలుగొందుతున్న సీనియర్ హీరోయిన్ త్రిష, తరచూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇటీవల మళ్లీ పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 41 ఏళ్లు దాటుతున్నా త్రిష ఇంకా సింగిల్‌గానే ఉండటం ఒకపక్క సినిమాలు చేస్తూనే ఉండటం ఈ ఊహాగానాలకు మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్‌తో త్రిషకు సీక్రెట్ రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా […]