Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు ఖండాతరాలను దాటుతోంది, ముఖ్యంగా మన తెలుగు సినిమా పాటలు, వాటిలోని డ్యాన్స్ స్టెప్పులు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రతిభను అంతర్జాతీయ స్థాయి దిగ్గజం గుర్తించడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ కు ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేసిన వరల్డ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్, మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌ను ప్రత్యేకంగా మెచ్చుకోవడం హాట్ టాపిక్ అయింది. జాక్సన్ పాటలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంలో ప్యాటర్సన్ పాత్ర ఎంతో కీలకం. అలాంటి గ్లోబల్ లెజెండ్ నుంచి ప్రశంసలు రావడం అంటే, ఇండియన్ కొరియోగ్రఫీ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ఇక ఈ ప్రశంసల వెనుక ఒక ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందబోయే ఒక భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం విన్సెంట్ ప్యాటర్సన్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కలిసి పని చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం జరుగుతోందనే చెప్పాలి. మైఖేల్ జాక్సన్ స్టైల్, ఇండియన్ మాస్ మ్యాజిక్ కలిస్తే వెండితెరపై విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ.”ఒకప్పుడు మనం హాలీవుడ్ టెక్నీషియన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు వాళ్లే మన టాలెంట్‌ను వెతుక్కుంటూ రావడం మన సినిమా సాధించిన విజయం.” అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!