Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మూడవ సినిమా సిద్ధమవుతోంది. అయితే, ఈసారి కేవలం ఫన్ మాత్రమే కాదు, ఒక క్రేజీ మల్టీస్టారర్ ఎలిమెంట్ కూడా ఉండబోతోందని సమాచారం.
అయితే ఈ ప్రాజెక్టులో వెంకటేష్ సరసన ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి మొదట మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను అనుకున్నప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం తమిళ హీరో కార్తీ వైపు మొగ్గు చూపుతున్నారట. కార్తీకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో ‘ఊపిరి’ సినిమాతో తెలుగు వారి మనసు గెలుచుకున్న కార్తీ, ఈ ప్యూర్ ఫన్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ విలువ మరింత పెరుగుతుంది.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
సాహు గారపాటి నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి ఒక విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌లో ఉన్న వెంకటేష్, ఆ తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఉగాది పర్వదినాన ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కార్తీ వరుసగా సీరియస్ పాత్రలు చేస్తున్న తరుణంలో, అనిల్ రావిపూడి సినిమా ఆయనకు కూడా ఒక మంచి బ్రేక్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?