Mounika
Author- NTV Telugu-
Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…
ప్రముఖ కోలీవుడ్ నటుడు.. పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా హీరో పవన్ కల్యాణ్ కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించింది షిహాన్. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాతే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. Also […] -
Manchu Vishnu : పూర్తిగా శివ భక్తుడిగా మారాను
టాలీవుడ్లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ […] -
Face Mask : మీ చర్మాన్ని బిగుతుగా చేసే మూడు అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు
చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ముఖ్యంగా వయసులో చిన్నగా కనిపించాలని చేసే ప్రయత్నాలలోనూ తగ్గడం లేదు. సహజ సౌందర్యం కాకుండా అందంగా కనిపించడం కోసం ఇప్పట్లో బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అంత సేఫ్ కాదు. ముఖ్యంగా అంత ఖర్చు పెట్టలేని వారు కూడా ఉంటారు. దీనికి తోడు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే సమస్య చర్మం వదులుగా […] -
Deepika Padukone : మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు
బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో […] -
Ananya : బాలీవుడ్లో మరో బ్రేకప్.. బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టిన హీరోయిన్
బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. Also Read: Bhargavi : […] -
Vaishnavi : టిల్లు ‘జాక్’ తో హిట్ ఆదుకుంటుందా..!
యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని టాలెంటర్స్ అంతా బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి క్రేజ్ రావడంతో.. ఆటోమేటిక్‌గా వీరి టార్గెట్ బిగ్ స్క్రీన్‌పై పడుతుంది. రీసెంట్లీ అలా పాపులరైన ముద్దుగుమ్మే వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణించి, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో మెల్లిగా […] -
Heroine : పోటా పోటీగా ఛాన్సులు కొల్లగొడుతున్న భామలు
ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్ల మధ్య పోటీ మొదలైంది. ఒకరూ సీనియర్ హీరోలను లైన్ లో పెడుతుంటే.. మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఇంతకి ఎవ్వర ముద్దుగుమ్మలు అంటే మమితా బైజు, కయాద్ లోహార్ . ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఒక్క ఛాన్స్ తో ఈ హీరోయిన్ల కెరీర్ మారిపొయింది. వారిని రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ‘ప్రేమలు’ మూవీతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే.. రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీతో కుర్రాళ్ల […] -
Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌పై మండిపడిన నటి భార్గవి
లైక్స్,వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతుంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేలా, నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అలాగే క్లిక్ బైట్స్ లాంటి థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు కూడా మోసపోతున్నారు. తాజాగా యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఈ ఫేక్ థంబ్ నెయిల్స్‌పై ఫైర్ అయింది. ఆమె రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి సదరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నీచమైన థంబ్ నెయిల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం […] -
Manchu Vishnu : నా భార్య నన్ను రెండో పెళ్లి చేసుకోమంది..
మంచు విష్ణు .. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్లో మంచి హిట్స్ అయితే ఉన్నాయి కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ప్రజంట్ ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, […] -
Salman Khan : రష్మికకు లేని బాధ మీకెందుకు..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. కాగా ఈ ట్రైలర్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఒక వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సికందర్ పాత్రలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను […]
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!