క్రిస్మస్ పండుగ సందర్భంగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ‘రాజే యువరాజే..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ప్రోమోలో ప్రభాస్ వింటేజ్ లుక్, ఆ కలర్ ఫుల్ సెట్స్ చూస్తుంటే మళ్ళీ పాత ప్రభాస్‌ని చూస్తున్నట్టుగా ఉందని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. జనవరి 9న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండటంతో, ఇప్పటి […]
దర్శకుడు ఆదిత్య ధర్ అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒక సెన్సేషన్. ఆయన తీసిన ‘ధురందర్’ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. అయితే ఇంత పెద్ద డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్ అంటోంది అని ఆయన భార్య, హీరోయిన్ యామీ గౌతమ్. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి వరకు ఎలా వెళ్లింది? అనే విషయాలపై యామీ తాజాగా కొన్ని క్రేజీ విషయాలు పంచుకుంది. Also Read : Salman […]
ఒకరు సినిమా రంగంలో టాప్ హీరో, మరొకరు క్రికెట్ లో లెజెండ్. వీళ్ళిద్దరూ కలిస్తేనే రచ్చ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పొలం గట్లపై బురదలో దిగి సందడి చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. సల్మాన్ ఖాన్‌కు ముంబై బయట పన్వేల్‌లో ఒక పెద్ద ఫామ్‌హౌస్ ఉన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఆయన రైతులా మారిపోతుంటారు. ఇప్పుడు సల్మాన్ భాయ్‌తో కలిసి మన ‘కెప్టెన్ కూల్’ ధోని కూడా బురద ఆటలో […]
నటుడు నందు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో నందు తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తను చేయని తప్పుకు తన పేరును వివాదాల్లోకి లాగడం, ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదనను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భార్య, ప్రముఖ సింగర్ గీతా మాధురి ఇచ్చిన మద్దతు గురించి చెబుతూ.. “మనకు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో […]
ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్‌తో రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “శంబాల” ఒకటి. ఆది సాయికుమార్ హీరోగా, అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పై ముందు నుంచి ప్రేక్షకులలో ఉన్న.. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టు లలో ఇది మరో కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా […]
ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ పోటీ పడుతున్న ఈ తరుణంలోనూ, తెలుగు ప్రేక్షకులు తమ మనసుకు నచ్చిన పాత క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే మేకర్స్ కూడా పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి ఫేవరెట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు […]
కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు రావడం అనేది అదృష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో. వారి కెరీర్ లో ముందుకు సాగడం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. అయితే తాజాగా ఇదే విషయం పై నటి అర్చన అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కృష్ణమ్మ’ సినిమాతో మెప్పించిన ఈమె, ఇప్పుడు ఆది సాయికుమార్‌తో కలిసి ‘శంబాల’ అనే ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమా నేడే (గురువారం) రిలీజ్ అవుతున్న సందర్భంగా, అర్చన తన […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా మరోసారి టాలీవుడ్, బాలీవుడ్ పెద్ద దర్శకులపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్’ సినిమాను ఆకాశానికెత్తేస్తూనే, భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులకు చురకలు అంటించారు. ‘ధురంధర్’ లాంటి చరిత్రను తిరగరాసే సినిమాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీలోని వారు దాన్ని పట్టించుకోనట్టు నటిస్తారని.. ఎందుకంటే ఆ సినిమా స్థాయిని తాము అందుకోలేమనే భయం వారిని వెంటాడుతోందని వర్మ విశ్లేషించారు. Also Read : Chinmayi-Shivaji : క్షమాపణలు […]
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను […]