యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. Also […]
రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద హంగామా మొదలైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ విజువల్ స్పెక్టకుల్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వచ్చిన పోలీస్ గైడ్‌లైన్స్ వల్ల ఈ ఈవెంట్ ఓపెన్ ఏరియాలో కాదు.. ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడంతో, అందరి మైండ్‌లో ఒక్కటే ప్రశ్న“అయితే ఈవెంట్‌కి ఎంట్రీ ఎలా?” అలా. సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లలో ఎంట్రీ […]
నెలకు కేవలం రూ.10 సబ్స్క్రిప్షన్ ఫీజుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘టిబిడి’ (త్రిభాణధారి) అధికారికంగా లాంచ్ అయింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ రూపొందించిన ఈ ఓటీటీ, భారతీయ ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీ సంచలనం సృష్టించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన టిబిడి, ఇప్పుడు భారత్‌లో రూట్ లెవెల్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో లోగో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మెగా 158” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. చిరంజీవి కెరీర్లో 158వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. Also Read: SSMB29: రాజమౌళి – […]
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్లో కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 12న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ రిలీజ్‌కి ముందు ప్రియాంక తన అభిమానులతో ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. Also […]
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న “గ్లోబ్ ట్రోటర్” (Globetrotter) ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 15న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక X ఖాతా ద్వారా పాల్గొనేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. అయన ట్వీట్లో పేర్కొంటూ.. “నవంబర్ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ 2 : తాండవం” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా బాలయ్య మరియు బోయపాటి కాంబో మరోసారి మాస్ మంత్రం వేసేలా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. Also Read : Kaantha : ‘కాంత’ మూవీ గురించి.. సర్ప్రైజ్ రివీల్ చేసిన రానా.. […]
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kaantha) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1940–50 దశకాల నేపథ్యంలో తెరకెక్కిన […]
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అదా శర్మ. ఇటీవల చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అదా ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలై దేశవ్యాప్తంగా భారీ చర్చలకు కారణమైంది. ఆ సినిమా ద్వారా అదా శర్మకు విపరీతమైన పేరు, ప్రాచుర్యం వచ్చినప్పటికీ, అదే సమయంలో తీవ్ర విమర్శలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. Also Read : SKN :‘ది గర్ల్‌ఫ్రెండ్’ చున్నీ వివాదంపై ఎస్.కె.ఎన్ […]
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యూత్‌లో ఈ సినిమా మంచి చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా క్లైమాక్స్ తర్వాత ఒక యువతి తన చున్నీ తీసి వేసే సీన్ పలు వర్గాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమైంది. కొంతమంది దీనిని మహిళా స్వేచ్ఛకు చిహ్నంగా చూస్తే, మరికొందరు అవసరం లేని […]