రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల మంచి విజయాన్ని సాధించింది. టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడే అమ్మాయి కథను చెప్పిన ఈ చిత్రం, ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో, క్లైమాక్స్ సీన్ చూసిన ఒక యువతి థియేటర్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసి, తన చున్నీను తీసేసి మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను […]
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘హిట్ 3’తో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నానికి ‘దసరా’ వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు మరోసారి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ చిత్రంపై […]
గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) జీవితాన్ని, ఆమె స్టార్డమ్ వెనుకున్న నిజాలను దగ్గరగా చూపించే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. “ది ఎండ్ ఆఫ్ ఎరా” (The End of an Era) పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లుగా విడుదల కానుంది. డిస్నీ+ ఓటీటీ వేదికపై డిసెంబర్ 13న అంటే టేలర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ అవ్వడం స్విఫ్టీస్కు డబుల్ సెలబ్రేషనే. తాజాగా విడుదలైన ట్రైలర్లో […]
కొంత మంది నటీనటుల విషయంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారి నటనపై మాత్రం పెద్దగా విమర్శలు ఉండవు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్, తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదగడం తో పాటు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి మరింత చేరువయ్యాడు. 2012లో సెకండ్ షో తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ను బలపరుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన […]
ఎన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ కూడా, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ‘అవతార్’ ఒకటి. హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ ఫ్రాంచైజీ, భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బద్దలుకొట్టే కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే రెండు భాగాలు అలరించగా, మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. Also Read : Buchibabu Sana : ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుకు […]
‘ఉప్పెన’ తో సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సనా, మొదటి సినిమాకే తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్నాడు. చిన్న పాయింట్‌ను రెండు గంటలపాటు హై ఎమోషన్‌తో చూపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకు కట్టిపడేసిన బుచ్చిబాబు, ఇండస్ట్రీలో తొలి మూవీతోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ని తెరకెక్కి స్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ […]
సినిమాల్లో నటించినా, నటించకున్నా– సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది రేణు దేశాయ్. తనదైన ఆలోచనలతో, లైఫ్‌స్టైల్‌తో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం ఆమె పాపులారిటీకే నిదర్శనం. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఆధ్యాత్మిక పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. Also Read : Sreeleela : అదే హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..? […]
యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. Also […]
రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద హంగామా మొదలైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ విజువల్ స్పెక్టకుల్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వచ్చిన పోలీస్ గైడ్‌లైన్స్ వల్ల ఈ ఈవెంట్ ఓపెన్ ఏరియాలో కాదు.. ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడంతో, అందరి మైండ్‌లో ఒక్కటే ప్రశ్న“అయితే ఈవెంట్‌కి ఎంట్రీ ఎలా?” అలా. సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లలో ఎంట్రీ […]
నెలకు కేవలం రూ.10 సబ్స్క్రిప్షన్ ఫీజుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘టిబిడి’ (త్రిభాణధారి) అధికారికంగా లాంచ్ అయింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ రూపొందించిన ఈ ఓటీటీ, భారతీయ ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీ సంచలనం సృష్టించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన టిబిడి, ఇప్పుడు భారత్‌లో రూట్ లెవెల్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో లోగో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు […]