Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్‌తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ధ్రువ్ విక్రమ్. ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో నటుడిగా మెప్పించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ‘మనసానమహ’ షార్ట్ ఫిలిం దర్శకుడు దీపక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక అందమైన రొమాంటిక్ కామెడీ (Rom-Com) కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధ్రువ్ సరసన యంగ్ సెన్సేషన్స్ శ్రీలీల కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :Allu Arjun:అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం..సారీ చెప్పిన కావేరి
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అయితే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తుండటం విశేషం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే హంపి లేదా ఇతర చారిత్రక ప్రదేశాల నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. తన తండ్రి విక్రమ్ లాగే ధ్రువ్ కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకోవడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!