బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లికాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. పింక్ షేడ్‌లో ఉన్న ఫ్లోయింగ్ డ్రెస్‌లో సోనమ్ గ్లో పూర్తిగా మెరిసిపోగా, ఆ క్షణాలను అభిమానులు ప్రేమగా షేర్ చేస్తున్నారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో సోనమ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2022లో వీరి దంపతులకు మొదటి […]
బాలీవుడ్లో ‘ఇన్ఫ్లుయెన్సర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ, ఫ్యాషన్ స్టేట్మెంట్స్, ఫన్నీ , సెలబ్రిటీ పార్టీలలో హాజరయ్యే స్టైల్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతాడు. కానీ వివాదాలు కూడా అతడి వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా అతడి పేరు భారీ మాదకద్రవ్యాల కేసులో వెలుగులోకి రావడంతో పెద్ద సంచలనం రేగింది. హిందీ మీడియా నివేదికల ప్రకారం, రూ.252 కోట్ల విలువైన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు ఓర్రీకి సమన్లు […]
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఓం శాంతి ఓం’తో గ్రాండ్ డెబ్యూ చేసి, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పద్మావత్’, ‘పఠాన్’, ‘కల్కి 2898 ఏడి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆమె కొన్ని సందర్భాల్లో కథల ఎంపికలో తప్పులు జరిగాయని బాధను వ్యక్తం చేసింది. దీపికా మాట్లాడుతూ.. Also Read : Akhanda 2: ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని […]
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో మాస్ ఎంటర్టైన్మెంట్కు బ్రాండ్. అటువంటి హిట్ కాంబో నుంచి వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ పాన్ఇండియా సినిమాపై మొదటి అప్డేట్ నుంచే రేంజ్‌కి మించిన బజ్ క్రియేట్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టెక్నికల్‌గా కూడా టాప్ టీమ్ పని చేస్తోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో, […]
అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్ 21న రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం స్వయంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ మంచి అంచనాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సాయిలు చేసిన కామెంట్స్ మాత్రం టాలీవుడ్లో పెద్ద చర్చగా మారాయి. Also Read : kaantha OTT : దుల్కర్–రానా నటించిన […]
పీరియాడిక్ డ్రామా జానర్లో తెరకెక్కిన ‘కాంత’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అంతే కాదు ఈ సినిమా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మించారు. ఇక సెల్వమణి సెల్వరాజ్ వహించిన ఈ మూవీ మొదటి రోజు నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా, […]
టాలీవుడ్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. విలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చాయి. అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించగా. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉంది. కానీ ఆశ్చర్యకరంగా,హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు గట్టిగా దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. ఇటీవల మహేష్ బాబు లుక్ బయటకు రాగానే, అంతర్జాతీయ సినీ కమ్యూనిటీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతోంది. ప్రత్యేకంగా యాక్షన్ జానర్ అభిమానులు మహేష్‌ను “ఇండియన్ జాన్ విక్ వైబ్స్”తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. Also Read : The Raja […]
ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద అభిమానుల్లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్లో పూర్తిగా కొత్త జానర్లో వస్తోంది. మొదటి అప్డేట్ బయటకు వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను చాలా రోజుల తర్వాత లైట్–హార్ట్ ఫుల్ ఫన్ రోల్లో చూడబోతున్నామనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాజాగా […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత ఆ సినిమాను బాగనే ప్రమోట్ చేసి.. ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాతో కూడా ఆ సినిమాను పోల్చారు. అయిన కూడా వర్కౌంట్ అవ్వలే . ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాని […]