టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ‘పెళ్లిచూపులు’తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’, ఇటీవల ‘కీడా కోలా’ తో మరో విజయాన్ని సాధించారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీ గా కొనసాగుతున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్ ఒక టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారన్న […]
ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా, భాష ఏదైనా పట్టించుకోకుండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అదే వేగంతో విజయాలు కూడా అందిపుచ్చుకుంటూ స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తాజాగా విడుదలైన ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక, సినిమాలకే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో కంటిన్యూ టచ్‌లో ఉంటుంది. Also Read : Rashi Khanna : హీరో ఆధిపత్యంపై రాశీ ఖన్నా […]
ఇటీవల సినిమా మేకర్స్ తమ ప్రాజెక్ట్‌ల గురించి విపరీతమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఎక్కడ చూసినా “ఇంత భారీ బడ్జెట్”, “ఇంతవరకు ఎప్పుడూ చేయని విజువల్ ఎఫెక్ట్స్”, “పాన్ వరల్డ్ రిలీజ్”, “రికార్డులు బ్రేక్ చేయబోతున్నాం” వంటి మాటలే వినిపిస్తున్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద హామీలు ప్రేక్షకులలో అంచనాలను పెంచడం తప్ప అసలు సినిమాకే నష్టం చేస్తున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. Also Read : Rashi Khanna : హీరో ఆధిపత్యంపై రాశీ […]
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు తెలిసిందే. మొదటి నుంచే హీరోలకే ఎలివేషన్, పవర్ ఫుల్ సీన్లు, బలమైన రోల్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా కనిపిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో హీరోయిన్లను మాత్రం సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితం చేస్తారన్న విమర్శలు వచ్చి పోతూనే ఉన్నాయి. హీరోయిన్ కి కూడా చాలా అరుదు. ఇక తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. Also Read […]
తెలుగు సినిమాకు ఓ ప్రత్యేకమైన చెరగని ముద్ర వేసిన వారిలో బహుముఖ నట సమ్రాట్ మోహన్ బాబు ఒకరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా చెలరేగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసి, మళ్లీ హీరోగా తిరిగి ప్రేక్షకులను అలరించిన ఇలాంటి సినీ ప్రయాణం ప్రపంచ సినిమా చరిత్రలో కూడా చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, విద్యా సేవలలోనూ అడుగడుగునా కొత్త మైలురాళ్లు నెలకొల్పిన మోహన్ బాబు ఈ సంవత్సరం తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. […]
‘ఐబొమ్మ’ వంటి పైరసీ సినిమా వెబ్సైట్లపై ఇటీవల పోలీసు చర్యలు వేగవంతమయ్యాయి. వాటిలో భాగంగా, సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. పైరసీ పూర్తిగా నిర్మూలం అవుతుందా […]
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌కి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరింత స్పీడ్‌గా ప్రాజెక్టులు చేస్తూ ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ పెంచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పిన […]
ఈ ఏడాది డ్రాగన్, కిష్కింధ పురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ లాంటి ఐదుకు పైగా సినిమాలతో బిజీగా గడిపిన అనుపమ పరమేశ్వరన్, తన సహజ నటనతో ఎప్పటిలాగే కుర్రకారుని ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీరంగ ప్రవేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, నేర్చుకున్న పాఠాలు గురించి ఓపెన్‌గా చెప్పుకుంది. Also Read : Varanasi : […]
మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇండియా మొత్తానికి.. ప్రపంచ సినిమా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ టైటిల్ రివీల్ ఈవెంట్లో చూపించిన ఈ స్పెషల్ గ్లింప్స్‌లో రాజమౌళి చూపించిన కొన్ని విజువల్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. ప్రత్యేకంగా ఎక్కడా లేని ఊహాశక్తితో సృష్టించిన గుహ అలాగే ఆ గుహలో కనిపించిన తలలేని దేవతా రూపం ప్రేక్షకుల్లో పెద్ద […]
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్లో హనుమాన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. “దేవుడిని నమ్మను” అని చెప్పిన రాజమౌళిపై కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుండగా, ఈ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ ట్విట్టర్లో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక హక్కే అని చెప్పిన ఆయన.. “ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమాను […]