GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..
- ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి ఊరట..
- వడ్డీలో 90 శాతం రాయితీ కల్పించిన జీహెచ్ఎసీ..
- మార్చి 31 చివరి తేదీగా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడంతో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనున్న నేపథ్యంలో.. ఈ నెల మార్చి 31వ తేదీలోగా తమ ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే వారికి వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. అంటే.. మీరు కట్టాల్సిన అసలు పన్నుతో పాటు, కేవలం 10 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
Also Read:North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
నగరవాసులు తమ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్‌సైట్ www.ghmc.gov.in ద్వారా నేరుగా చెల్లించవచ్చు. లేదా MyGHMC యాప్ ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు. మీ-సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ల (CSC)లో కూడా బకాయిలు కట్టే వెసులుబాటు ఉంది.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 31 తర్వాత ఈ అవకాశం ఉండదని, గడువులోపు చెల్లించి అదనపు భారం తగ్గించుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!