Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..
- ఏథర్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
- రూ. 20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ather: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ ఏథర్ తన అమ్మకాలతో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో నమ్మకమైన టూ వీలర్ ఈవీగా పేరు తెచ్చుకుంది. ఇందుకు తగ్గట్లుగా అమ్మకాలు జోరు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఏథర్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్రహ్మాండమైన న్యూస్ చెప్పింది. Rizta S, 450S లపై పరిమిత కాల ప్రయోజనాలను అందించింది. దీని వలన వినియోగదారులు మార్చి 2026 వరకు రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. భారత్ అంతటా ఉన్న ఏథర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. PM E-డ్రైవ్ సబ్సిడీ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఏథర్ ఈ ఆఫర్ ప్రకటించింది.
Read Also: North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
డిస్కౌంట్ ప్యాకేజీ మూడు భాగాలుగా విభజించబడింది. రూ. 10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ. 6500 క్యాష్ డిస్కౌంట్, రూ. 3500 ఎక్స్‌టెండెడ్ కాంపొనెంట్స్ వారంటీని అందిస్తోంది. వీటిని వర్తింపచేస్తే Rizta S ఇప్పుడు రూ. 1,04,758(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా రూ. 10,000 తక్కువ. అదేవిధంగా, 450S ధర రూ. 1,13,100 (ఎక్స్-షోరూమ్ ముంబై), దాదాపు రూ. 17,899 తగ్గింపు.
ఏథర్ Rizta పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్‌గా పేరు తెచ్చుంది. దీని విశాలమైన డిజైన్, పెద్ద 34-లీడర్ అండర్ సీట్ స్టోరేజ్, 123 కి.మీ IDC రేంజ్ కలిగి ఉంటుంది. ఇది 2.9 kWh బ్యాటరీ మరియు 80 kph గరిష్ట వేగం, Google Maps ఇంటిగ్రేషన్ మరియు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ల వంటి Ather యొక్క సిగ్నేచర్ కనెక్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు, ఫన్ రైడ్ కోరుకునే వారికి 450S బెస్ట్ ఛాయిస్. 15 కి.మీ పరిధి (IDC) వరకు 2.9 kWh బ్యాటరీని మరియు 6 kW మోటారు ఫాస్ట్ యాక్సిలిరేషన్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!