Vijay- Rashmika : అవును.. మేం పెళ్లి చేసుకుంటున్నాం.. ‘విరోష్’ వెడ్డింగ్‌పై విజయ్-రష్మిక అఫీషియల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న తమ వివాహ బంధం గురించి అధికారికంగా స్పందించారు. అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమే ఈ నిర్ణయానికి కారణమని వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆదివారం రాత్రి విజయ్, రష్మిక కలిసి ఒక జాయింట్ పోస్ట్‌ను షేర్ చేశారు.. ‘మేము మా కోసం ఏదైనా ఎంచుకోవాలనుకునేలోపే అభిమానులే ఆ పని పూర్తి చేస్తున్నారు. మా పెళ్లి విషయంలోనూ అభిమానులు ఎంతో ప్రేమతో పెట్టిన ‘విరోష్’ (ViRash) అనే పేరునే మా వెడ్డింగ్ కి పెట్టాలని నిర్ణయించాం’ అని వారు పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్ ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఈ నెల 26న (ఫిబ్రవరి 26) అత్యంత వైభవంగా వీరి వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లోని అభిమానుల కోసం, సినీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఏడడుగులు వేయబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమను ఇంతలా ఆదరిస్తున్నందుకు అభిమానులకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!