Shalini Ajith : నా పిల్లలు.. బ్రతిమిలాడిన నా సినిమాలు చూడరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తన క్యూట్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి షాలినీ అజిత్ కుమార్. ‘సఖి’ (అలైపాయుతే), ‘ప్రేమమ్’ (మలయాళం), ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (బేబీ షాలినీగా) వంటి చిత్రాలతో ఆమె ఒక వెలుగు వెలిగారు. అజిత్ కుమార్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన షాలినీ, తాజాగా ఒక అవార్డుల వేడుకలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
Also Read : Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తాజాగా జరిగిన జేఎఫ్‌డబ్ల్యూ (JFW) మూవీ అవార్డ్స్ 2026 వేడుకలో షాలినీ మాట్లాడుతూ, తన పిల్లలు అనౌష్క, ఆద్విక్ ఇప్పటివరకు తన సినిమాలను ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదని వెల్లడించారు.. ‘నేను ఈ వేదికను ఒక అవకాశంగా తీసుకుని నా పిల్లలకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్.. నా సినిమాలు కనీసం ఒక్కటైనా చూడండి’ అంటూ ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన కూతురు అనౌష్క గురించి ఒక సరదా విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. ‘రీసెంట్‌గా నా కూతురు తన ఫ్రెండ్స్ దగ్గర నా సినిమా ‘సఖి’ (Alaipayuthey) గురించి విని, అది నాతో కలిసి చూడాలని అడిగింది. నేను కూడా చాలా సంతోషపడ్డాను, కానీ ఆ ప్లాన్ ఇప్పటివరకు అమలు కాలేదు. వాళ్ళు కేవలం నా సినిమాల్లోని పాటలు మాత్రమే వింటారు తప్ప, సినిమాలను మాత్రం ఎప్పుడూ చూడమని వాయిదా వేస్తుంటారు’ అని షాలినీ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అజిత్ ఫ్యామిలీలో సినిమాలు ఎంత తక్కువగా డిస్కస్ చేస్తారో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!