Toxic: టాక్సిక్ హీరోయిన్.. వర్క్ అవుట్ అవుతుందా రాఖీ భాయ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ పేరు వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ, ఫిల్మ్‌సర్కిల్స్ తో పాటు పలు బాలీవుడ్ వెబ్‌సైట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఒక టాక్ షోలో, నటి కరీనా కపూర్ తనకు యశ్ అంటే ఇష్టమని అలాగే అతనితో నటించాలని ఉందని చెప్పింది. దీంతో కరీనా ఫిక్స్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే మేకర్స్ కరీనాతో చర్చలు చేశారని, ఆమె ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపి, వెంటనే ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ రూమర్ బయటకు రావడం ఆలస్యం.. కరీనాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బెబో.. హీరోయిన్ గానా.. లేక తల్లి పాత్రాకా.. ? అని కొందరు. యశ్ పక్కన కరీనా పెద్దదానిలా కనిపిస్తుందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు కరీనాను హీరోయిన్ గా తీసుకుంటున్నారా.. ? లేక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది. నిజం చెప్పాలంటే.. కరీనా హీరోయిన్ గా కంటే కీలక పాత్రలో నటిస్తేనే మంచి గుర్తింపు వస్తుంది అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!