Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది.
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.
Yash taking very big risk: KGF స్టార్, కన్నడ హీరో యష్ రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే కేజేఎఫ్ 2తో స్టార్ క్రేజ్ వచ్చినా ఎందుకో తన తదుపరి సినిమా అనౌన్స్ చేయడానికి మాత్రం చాలా కాలం తీసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత, ఆయన ఎలాంటి సినిమా చేస్తాడా అని కేవలం కన్నడ సినీ అభిమానులు మాత్రమే కాదు పాన్ యునియన్ సినీ అభిమానులు అందరూ…
కన్నడ స్టార్ హీరో అయిన యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చుకున్నాడు యష్.ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలుస్తున్నారు.. కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును సంపాదించాడు యష్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
రమ్య కృష్ణ.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరని అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది.. ఈ సీనియర్ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు.. ఎక్కడ కనిపించిన జనాలు ఎగబడుతున్నారు.. ఆమె చేస్తున్న ప్రతి సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది.. తాజాగా రంగమార్తాండా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించనుంది.. అయితే, తాజాగా ఓ…
Yash 19 : కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియా స్టార్‌గా మారిన కన్నడ స్టార్ హీరో యష్ ఇప్పటివరకు తన తర్వాత చిత్రాన్ని ప్రకటించలేదు. కన్నడ పరిశ్రమలో రాకింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన యష్ ప్రస్తుతం తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకునే కథ కోసం ఎదురుచూస్తున్నాడు.
Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. సీరియల్స్‌తో తన కెరీర్ మొదలుపెట్టి హీరోగా.. స్టార్ హీరోగా మారాడు. కెజిఎఫ్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక నేటితో కెజిఎఫ్ 2 వచ్చి ఏడాది పూర్తిచేసుకుంది.
Srinidhi Shetty: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా తరువాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అమ్మడు తీసుకున్నదో.. లేక వచ్చిందో తెలియదు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బెంగుళూరులో సందడి చేశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేసిన ఆయనకు కన్నడిగులు ఘనస్వాగతం పలికారు.