KGF 3: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ రెడీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో రాఖీ బాయ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే.. రెండు పార్ట్ లు భారీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 3 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు… ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు..
ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ 2 ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ 2 షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతుందని అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేజీఎఫ్ 3 గురించి అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు…
Also Read
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
కేజీఎఫ్ 2 తర్వాత 3 కూడా ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ దీనిపై ఇప్పటివరకూ నీల్ మాట్లాడలేదు. కానీ తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. స్టోరీలైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందన్నారు.. ఈ నెల ఆఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.. ఈ ఏడాది చివర్లో మొదలు అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!