వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సేతుపతి చేసే సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కథ చెప్పి ఒప్పించిన పూరీ జగన్నాథ్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఒక హిట్ తర్వాత రెండు…
Shivaji : మంగపతి పాత్ర.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న క్యారెక్టర్. సీనియర్ హీరో కమ్ యాక్టర్ అయిన శివాజీ చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ చేసిన పాత్ర ఇది. కోర్టు సినిమాలో అందరికంటే ఈ పాత్రనే హైలెట్ అయింది. ఒక రకంగా శివాజీ ఇందులో జీవించేశాడు. ఇందులో శివాజీ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగా సెట్ అయ్యాయి. మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో పాటు పాజిటివ్…
తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తనదైన శైలిలో వినూత్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వరుస డిజాస్టర్లు ఆయనని పలకరిస్తున్నాయి. ఇక ఆయనకు హీరో దొరకడం కష్టమే అని భావిస్తున్న సమయంలో తాజాగా, ఆయన కథను సింగిల్ సిట్టింగ్‌లో విని ఒప్పుకున్నారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ తెలుగు, తమిళ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ సేతుపతి, తాను చేస్తున్న ఇతర సినిమాలను…
పూరి జగన్నాథ్‌తో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఫలానా హీరోల చుట్టు తిరుగుతునే ఉన్నాడు కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదని అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్‌తో గోలీమార్ సీక్వెల్ ఫిక్స్ అయింది, నాగార్జునతో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు పూరి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి…
విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్…
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తల’. ఇందులో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంలో ‘వెట్టు’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. ఎందుకంటే విజయ్ హీరోగా యాక్ట్ చేసిన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో కొన్ని పాటలకు అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే రీసెంట్‌గా విజయ్ సేతుపతి…
ఆ డైరెక్టర్ లో మస్త్ టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూడు బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ వెర్సటైల్ అండ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 పర్సెంట్ సక్సెస్ రేష్యో ఉన్న డైరెక్టర్. చితిరం పేసుతాడీతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు…
పాన్ కార్డ్ దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ తమిళంలో కూడా అందుబాటులో ఉండాలని నటుడు విజయ్ సేతుపతి అభ్యర్థించారు. మదురైలోని తముక్కం మైదాన్‌లో ఆదాయపు పన్ను శాఖ 3 రోజుల పాటు పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నటుడు విజయ్ సేతుపతి.. ఆదాయపు పన్నుకు సంబంధించిన వెబ్‌సైట్లు తమిళంలో ఉండాలని అన్నారు. “నేను నా చదువును పూర్తి చేసి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్‌తో పనిచేశా.…
మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి.. విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్.. రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయన్ తార నేత్రికన్ లో అమాయకమైన పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా…
సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం. Also Read…