Vijay Sethupathi refused to act with Krithi Shetty: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా…
Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ…
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియన్ హీరోలలో ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘మహారాజా’. తాజాగా సినిమా మేకర్స్ తమ రాబోయే చిత్రం మక్కల్ సెల్వన్ 50 (VJS50) ట్రైలర్ ను విడుదల చేశారు. కేకే నగర్‌లోని ఓ బ్యూటీ సెలూన్ యజమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ లో లక్ష్మి తన ఇంట్లో దొంగిలించబడిందని ఫిర్యాదు…
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాస్పద సినిమాలకు కేరాఫ్ గా మారారన్న సంగతి తెలిసిందే..తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ టైం పాస్ చేస్తూ, తన సినిమాలు, తన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు.. రీసేంట్ గా తమిళ హీరోను కలిసినట్లు తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య సినీ స్టార్స్…
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. హీరోగా, విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడు తమిళ్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు..మక్కల్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. ఆ విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైస్‌ల కారణంగా అందరి ఆసక్తిని పెంచేస్తుంది.. ఇది సినిమా గురించి…
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం విలన్ గా తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.. అంత పెద్ద హీరో అయినా పెద్దలంటే అమితమైన గౌరవం.. ఎక్కడ పెద్దవాళ్ళు కనిపించినా వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటాడు.. తాజాగా విజయ్ సేతుపతికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈరోజు తమిళనాట లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా…
Vijay Sethupathi Talk About Vote: మత రాజకీయాలు చేసే వారికి అస్సలు ఓటు వెయ్యొద్దని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఆలోచించిన తర్వాతే ఓటు వేయాలని కోరారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగన్నాయి. పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ విజయ్…
విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే.. తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరోలు పాటలు పాడతారు.. కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టారు.. విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన ‘కరా’ అనే…
మార్చి 15న అందరూ కలిసి ‘రవికుల రఘురామ’ మూవీ థియేటర్స్ లో చూద్దాం.. విజయ్ సేతుపతి. పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని…
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సేతుపతి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 46 ఏళ్ల సేతుపతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన డైమండ్ లాంటోడు. ఎలాంటి పాత్రలో అయినా, ఏ భాష సినిమాలో అయినా నటించి మెప్పించగల సత్తా ఉన్న హీరో విజయ్ సేతుపతి. దుబాయ్ లో జాబ్ వదిలేసి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ సేతుపతి… ఇప్పుడు ఇండియాలో మోస్ట్ బిజీ యాక్టర్. తమిళ ఫిల్మ్…