వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘విడుతలై’ అని మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రెవీల్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో పోలీసుల మధ్య సంకెళ్లతో కూర్చుని టీ తాగుతూ కన్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పేరు వాతియార్. ‘విడుతలై’లో సూరి పోలీసుగా నటించారు. ఇటీవల సూరి…
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ చిత్ర కథను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం నుంచి కాపీ కొట్టారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ‘గల్లీ రౌడీ’ని తెరకెక్కించారట. దాదాపు ‘గల్లీ రౌడీ’…