సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకపోవడం మహేష్ ని ఇంకా కృంగదీసింది. కరోనా నుంచి కోలుకున్న మరుక్షణం మహేష్.. అన్న రమేష్ పెద్ద…
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’…
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని…
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా,…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ…
ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ,…
నటసమ్రాట్ గా జనం మదిలో నిలచిపోయిన అక్కినేని నాగేశ్వరరావు నట పర్వంలో ఎన్నెన్నో విశేషాలు. తలచుకున్న ప్రతీసారి అవి అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నిటిని మననం చేసుకుందాం… అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘ధర్మపత్ని’. పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1941లో వెలుగు చూసింది. ఏయన్నార్ తొలిసారి ప్రధానపాత్రలో తెరపై కనిపించిన సినిమా ‘సీతారామజననం’. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 1944లో విడుదలయింది. పురాణపురుషుడు…